ఎస్.ఎమ్‌. నాజర్‌ తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన తొలిసారి ఆవడి శాసనసభ నియోజకవర్గం శాసనసభకు ఎన్నికై, ప్రస్తుతం ఎం. కె. స్టాలిన్ మంత్రివర్గంలో రాష్ట్ర పాలు, డెయిరీ డెవలప్‌మెంట్‌ శాఖ మంత్రిగా విధులు నిర్వహించాడు.[2][3][4]

ఎస్.ఎమ్. నాజర్

పాలు & డెయిరీ అభివృద్ధి మంత్రి
పదవీ కాలం
7 మే 2021 – 11 మే 2023[1]
ముందు కెటి రాజేంద్ర భాలాజీ
తరువాత మనో తంగరాజ్

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
7 మే 2021
ముందు కె. పాండియరాజన్
నియోజకవర్గం ఆవడి

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ ద్రవిడ మున్నేట్ర కజగం
జీవిత భాగస్వామి ఫాతిమా గని
నివాసం 16, తాయగం ఇల్లం, బుద్దర్ స్ట్రీట్, కామరాజర్ నగర్, అవడి , చెన్నై - 600071

మూలాలు

మార్చు
  1. The Economic Times (11 May 2023). "TN Cabinet reshuffle done for administrative reasons, says CM Stalin at Hyundai MoU signing event". Archived from the original on 21 December 2023. Retrieved 21 December 2023.
  2. Zee News Telugu (6 May 2021). "తమిళనాడు ముఖ్యమంత్రిగా స్టాలిన్ ప్రమాణ స్వీకారం రేపే, 34 మందితో మంత్రివర్గం". Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.
  3. Sakshi (6 May 2021). "తమిళనాడు కొత్త మంత్రులు వీరే!". Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.
  4. TV9 Telugu (6 May 2021). "తమిళనాడులో కొలువుదీరనున్న డీఎంకే ప్రభుత్వం.. స్టాలిన్ మంత్రి మండలిలో కొత్త మంత్రులు వీరే!". Archived from the original on 3 April 2022. Retrieved 3 April 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)