ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం తెలుగు సినిమా పాటల జాబితా (1985)

ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 1985 సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమాలకు పాడిన పాటలలో కొన్ని:

సినిమా పాట సంగీత దర్శకుడు (లు) రచయిత (లు) సహగాయకులు
రుణానుబంధం "కౌగిలి కొస్తావా" సత్యం గోపి పి.సుశీల
"నూరేళ్ళు ఈ రోజే రావాలి" సి.నా.రె. పి.సుశీల
"వచ్చె పొద్దు పొద్దుకు" పి.సుశీల

వనరులు మార్చు