ఎస్. పి. చరణ్
నటుడు, గాయకుడు, నిర్మాత
(ఎస్.పి.బి.చరణ్ నుండి దారిమార్పు చెందింది)
శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం చరణ్ ప్రముఖముగా ఎస్.పి.బి.చరణ్ గా పిలవబడతారు, ఈయన భారతీయ చలనచిత్ర నటుడు, నిర్మాత, నేపథ్యగాయకుడు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఈయన ప్రధానంగా తమిళ చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్నారు. ఇతను ప్రముఖ భారతీయ గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం కుమారుడు, అతను మొదట తమిళ, తెలుగు సినిమా పరిశ్రమ నేపథ్య గాయకునిగా పనిచేసారు. ఇతను 2000 కన్నడ చిత్రం "హుడుగిగాగి"తో నటుడిగా మారాడు , బహుశా 2008 చిత్రం "సరోజ"లో నటనకు బాగా గుర్తింపు పొందారు. ఇతను స్థాపించిన చిత్ర నిర్మాణ సంస్థను "కాపిటల్ సినిమా వర్క్స్" అంటారు,, 2007 లో కల్ట్ (సూపర్) హిట్ కొట్టిన "చెన్నై 600028" చిత్రంతో సహా అనేక చిత్రాలను నిర్మించారు.
ఎస్.పి. చరణ్ | |
---|---|
జననం | శ్రీపతి పండితారాధ్యుల చరణ్ 1972 జనవరి 7[1] |
వృత్తి | నటుడు, గాయకుడు, చిత్ర నిర్మాత, యాంకర్ |
క్రియాశీల సంవత్సరాలు | 1997–ఇప్పటివరకు |
చిత్రాల పట్టిక
మార్చునటుడిగా
మార్చుసంవత్సరం | చిత్రం | పాత్ర | భాష | గమనికలు |
---|---|---|---|---|
2000 | హుడుగిగాగి | కన్నడ | ||
2003 | ఉన్నై చరణడింతెన్ | నంద | తమిళం | |
2004 | నాలో | తెలుగు | ||
2007 | న్యాబగం వరుతే | తమిళం | ||
2008 | సరోజా | జగపతి బాబు | తమిళం | |
2010 | ద్రోహి | వెంకట్ | తమిళం | అతిథి పాత్ర |
వా | మార్థన్డన్ | తమిళం | ||
2013 | వనవరాయణ్ | తమిళం | చిత్రీకరణ | |
విజ్హిథిరు | తమిళం | చిత్రీకరణ |
నిర్మాతగా
మార్చుసంవత్సరం | చిత్రం | తారాగణం | దర్శకుడు | గమనికలు |
---|---|---|---|---|
2003 | ఉన్నై చరణడింతెన్ | ఎస్.పి.బి. చరణ్, వెంకట్ ప్రభు | సముతిరాకణి | |
2005 | మజాయ్ | జయం రవి, శ్రియ శరణ్ | ఎస్. రాజ్‌కుమార్ | |
2007 | చెన్నై 600028 | జై, నితిన్ సత్య, శివ, ప్రేమ్‌జీ అమరెన్, విజయలక్ష్మి | వెంకట్ ప్రభు | నామినేట్, ఉత్తమ చిత్రానికి విజయ్ అవార్డు |
2009 | కుంగుమా పూవం కొంజుం పురం | రమకృష్ణన్, థర్షనా | రాజమోహన్ | |
2010 | నానయం | ప్రసన్న, సిబిరాజ్ | శక్తి | |
2011 | ఆరణ్య కాండం | జాకీ ష్రాఫ్, రవి కృష్ణ, సంపత్ రాజ్ | తియరాజన్ కుమారరాజా | జాతీయ అవార్డులలో 2012 స్వర్ణ కమల్ గెలుచుకున్నారు. చలన చిత్ర దర్శకుడి మొదటి చిత్రానికి " |
గాయకునిగా
మార్చుఎస్.పి.బి.చరణ్ పాడిన పాటలు జాబితా.[2]
No | పాట | సంగీత దర్శకుడు | చిత్రం | సహ గాయకులు | గమనికలు |
---|---|---|---|---|---|
1 | ఆజా మేరీ సోనియే | యువన్ శంకర్ రాజా | సరోజా | ప్రేమ్జీ అమరెన్, విజయ్ యేసుదాస్ | |
2 | అడిడా నయాండియా | యువన్ శంకర్ రాజా | గోవా | యుగేంద్రన్ | |
3 | అయ్యయో నెంజు | జి. వి. ప్రకాష్ కుమార్ | ఆదుకం | ఎస్.పి.బాలసుబ్రమణ్యం, ప్రశాంతిని | |
4 | చిక్ చిక్ చిన్న | దేవా | అజగానా నాట్కల్ | సుజాత | |
5 | దీపంగల్ పెసుం | ఇళయరాజా | దేవతై | సంధ్య | |
6 | దేవలోగ రాణి | దేవి శ్రీ ప్రసాద్ | మాయావి | కల్పన | |
7 | హప్పి న్యూ ఇయ్యర్ | శ్రీకాంత్ దేవా | ఆది నారాయణ | ప్రీతి | |
8 | హే వాడ | భరణి | తారగు | సాధన సర్గం | |
9 | ఇనితు ఇనితు | దేవి శ్రీ ప్రసాద్ | ఇనితు ఇనితు కాదల్ ఇనితు | సుమంగలి | |
10 | జంబో | యువన్ శంకర్ రాజా | రిషి | సుజాత | |
11 | కదలోరం | యువన్ శంకర్ రాజా | కుంగమ పూవం కొంజుం పురం | ||
12 | కధల్ సాదుగుడు | ఎ.ఆర్.రెహమాన్ | అలైపాయుతే | ||
13 | మజా మజా | ఎ.ఆర్.రెహమాన్ | సిల్లును ఓరు కదల్ | శ్రేయా ఘోషల్ | |
14 | మన్నిలే | దేవి శ్రీ ప్రసాద్ | మజాయ్ | సుమంగలి | |
15 | నీ నాన్ | యువన్ శంకర్ రాజా | మంకాథ | భవతరిని | |
16 | ఓహ్ శాంతి | హారిస్ జయరాజ్ | వారనం ఆయిరామ్ | క్లింటన్ | |
17 | ఓరు నాన్బన్ | ఎ.ఆర్.రెహమాన్ | ఎనక్కు 20 ఉనక్కు 18 | చిన్మయి | |
18 | ఫ్లీజ్ సర్ | ఎ.ఆర్.రెహమాన్ | బాయ్స్ | చిన్మయి క్లింటన్, కునాల్ | |
19 | యారో యారుక్కుల్ | యువన్ శంకర్ రాజా | చెన్నై 600028 | వెంకట్ ప్రభు, ఎస్.పి.చరణ్ | |
20 | వెల్లైకోడి | యువన్ శంకర్ రాజా | కదల్ 2 కళ్యాణం | కోరస్ | |
21 | మలై పోన్ మలై | జి వి ప్రకాష్ కుమార్ | ఉదయమ్ ఎన్హెచ్ 4 | బేల షెండే |
మూలాలు
మార్చు- ↑ "Happy Birthday SP Charan – Tamil Movie News". IndiaGlitz. Retrieved 2011-09-19.
- ↑ "S.P.B.Charan's Songs List at". Thiraipaadal.com. Archived from the original on 2012-04-03. Retrieved 2012-02-09.