ఎ.వేమవరప్పాడు, తూర్పు గోదావరి జిల్లా, అమలాపురం మండలానికి చెందిన గ్రామం.[1].. ఈ గ్రామం అమలాపురం నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామంలో విఘ్నేశ్వరాలయం, రామాలయం, పాటిపై కనకదుర్గమ్మ ఆలయం ఉంది. ఈ గ్రామంలో ఐదవ తరగతి వరకూ ఒక ప్రాథమిక పాఠశాల ఉంది. గ్రామంలో రెండు చెరువులు కూడా ఉన్నాయి.

ఎ.వేమవరప్పాడు గ్రామంలో ఒక చిత్రం

ఆలయాలు మార్చు

  • విఘ్నేశ్వరాలయం
  • రామాలయం
  • పాటిపై కనకదుర్గమ్మ ఆలయం

విద్య మార్చు

ఈ గ్రామంలో ఏడవ తరగతి వరకూ ఒక ప్రభుత్వ పాఠశాల ఉండేది, అయితే కొన్ని కారణాల వలన దీనిని ప్రాథమిక పాఠశాలగా చేశారు. ఇందులో ఐదవ తరగతి వరకూ చదువుకునే అవకాశం ఉంది.

జల వనరులు మార్చు

గ్రామంలో రెండు చెరువులు ఉన్నాయి.

సంబరాలు మార్చు

ప్రతి సంవత్సరం ఎండాకాలం బూర్లమ్మ సంబరం గ్రామవాసులు ఘనంగా జరుపుకుంటారు.

సమీప గ్రామాలు మార్చు

  • ఈ గ్రామానికి సమీపంలో జనుపల్లి, భట్నవల్లి, వేమవరం గ్రామాలు ఉన్నాయి.

మూలాలు మార్చు

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-19. Retrieved 2015-09-06.