ఎ బి సి డి (2010 సినిమా)

ఎ బి సి డి వై.వెంకటరెడ్డి దర్శకత్వంలో అమృతసాయి క్రియేషన్స్ బ్యానర్‌పై 2010, డిసెంబర్ 24న విడుదలైన తెలుగు సినిమా.[1]

ఎ బి సి డి
(2010 తెలుగు సినిమా)
దర్శకత్వం యన్నంరెడ్డి వెంకటరెడ్డి
నిర్మాణం యన్నంరెడ్డి వెంకటరెడ్డి
రచన యన్నంరెడ్డి వెంకటరెడ్డి
చిత్రానువాదం యన్నంరెడ్డి వెంకటరెడ్డి
తారాగణం కవిత,
తనికెళ్ళ భరణి,
సురేఖ వాణి,
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
సంగీతం కృష్ణసాయి
నిర్మాణ సంస్థ అమృతసాయి క్రియేషన్స్
భాష తెలుగు

నటీనటులుసవరించు

సాంకేతికవర్గంసవరించు

  • కూర్పు: కె.రవీంద్రబాబు
  • ఛాయాగ్రహణం: పైడాల శ్రీనివాస్
  • సంగీతం: కృష్ణసాయి
  • కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత: యన్నంరెడ్డి వెంకటరెడ్డి

మూలాలుసవరించు

  1. వెబ్ మాస్టర్. "A B C D (Y. Venkata Reddy) 2010". ఇండియన్ సినిమా. Retrieved 18 November 2022.