ఏక్తా కపూర్ (ఆంగ్లం: Ekta Kapoor) (జననం 1975 జూన్ 7) [2][3] ఒక భారతీయ టెలివిజన్, చలనచిత్ర నిర్మాత. దర్శకురాలు కూడా. ఆమె హిందీ సినిమా, సోప్ ఒపెరా కోసం పనిచేస్తుంది. ఆమె 1994లో స్థాపించిన బాలాజీ టెలిఫిల్మ్స్ లిమిటెడ్ సంస్థకు జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, క్రియేటివ్ హెడ్. బాలాజీ టెలిఫిల్మ్స్ లిమిటెడ్ కు అనుబంధ సంస్థగా 2001లో చలనచిత్ర నిర్మాణ, పంపిణీ సంస్థ అయిన బాలాజీ మోషన్ పిక్చర్స్ ని ప్రారంభించింది. ఆమె 2017 ఏప్రిల్లో ALT బాలాజీని ప్రారంభించింది. కళల రంగంలో ఏక్తా కపూర్ చేసిన కృషికి 2020లో భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది.

ఏక్తా కపూర్
2021లో ఏక్తా కపూర్
జననం (1975-06-07) 1975 జూన్ 7 (వయసు 49)
వృత్తి
  • టెలివిజన్ నిర్మాత
  • వ్యాపారవేత్త
క్రియాశీల సంవత్సరాలు1995 – ఇప్పటి వరకు
పిల్లలు1
తల్లిదండ్రులు
  • జీతేంద్ర (తండ్రి)
  • శోభా కపూర్ (తల్లి)
బంధువులుతుషార్ కపూర్ (సోదరుడు)
అభిషేక్ కపూర్ (కజిన్)
పురస్కారాలుపద్మశ్రీ పురష్కారం(2020)[1]

వ్యక్తిగత జీవితం

మార్చు
 
సోదరుడు తుషార్ (ఎడమ), తండ్రి జీతేంద్ర (కుడి) తో ఏక్తా కపూర్ (మధ్య)

ఏక్తా కపూర్ బాలీవుడ్ నటులు జీతేంద్ర, శోభా కపూర్‌ల కుమార్తె. ఆమె తమ్ముడు తుషార్ కపూర్ కూడా బాలీవుడ్ నటుడు.[4][5][6] ఆమె బాంబే స్కాటిష్ స్కూల్, మాహిమ్‌లో పాఠశాల విద్య, మిథిబాయి కాలేజీలో కాలేజీ విద్య పూర్తిచేసింది.[7] ఏక్తా కపూర్ పెళ్లి చేసుకోలేదు. ఆమెకు రవి కపూర్ అనే కుమారుడు ఉన్నాడు, 2019 జనవరి 27న సరోగసీ ద్వారా జన్మించాడు.[8][9]

గుర్తింపు

మార్చు
  • ఏక్తా కపూర్ స్క్రిప్ట్ రైటింగ్, క్రియేటివ్ కన్వర్షన్, కాన్సెప్ట్ బిల్డింగ్‌ కూడా చేస్తారు. 2001లో ఆసియా వీక్ మ్యాగజైన్ ద్వారా ‘ఆసియాస్ మోస్ట్ పవర్‌ఫుల్ కమ్యూనికేటర్స్’ 50 మందిలో ఒకరిగా ఎంపికైన ఆమె[10] చాలా మంది నటులు, నటీమణుల కెరీర్‌లను ప్రారంభించడంలో సహాయపడింది.[11]
  • కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (CII) ఎంటర్‌టైన్‌మెంట్ కమిటీకి నాయకత్వం వహించడానికి ఆమె ఎంపికైంది.
  • సొసైటీ అచీవర్ అవార్డు, [12] ది బెస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ 2001 అవార్డులను ఆమె అందుకున్నారు.[12]
  • ఏక్తా కపూర్ టెలివిజన్ పరిశ్రమలో అత్యంత శక్తివంతమైన మహిళల్లో ఒకరిగా పరిగణించబడుతుంది. భారతదేశంలోని అగ్రశ్రేణి 25 మహిళా పారిశ్రామికవేత్తలలో ఒకరు.[13]
  • కళల రంగంలో చేసిన కృషికి 2020లో ఆమెకు భారతత నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ లభించింది.[14][15]
  • ఏక్తా కపూర్ బాలాజీ టెలిఫిల్మ్స్ నిర్మాతగా కూడా అవార్డులు అందుకున్నారు. వీటిలో ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డులు, ఇండియన్ టెలివిజన్ అవార్డులు, కళాకర్ అవార్డులు, ఏషియన్ టెలివిజన్ అవార్డులు, అప్సర అవార్డులు, జీ రిష్టే అవార్డులు, 3వ బోరోప్లస్ అవార్డులు, న్యూ టాలెంట్ అవార్డులు, బిగ్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ అవార్డులు, 4వ బోరోప్లస్ అవార్డులు, GR8! మహిళా అవార్డులు, ఆసియా సామాజిక సాధికారత అవార్డులు, లయన్స్ గోల్డ్ అవార్డులు, స్టార్‌డస్ట్ అవార్డులు, స్క్రీన్ అవార్డ్స్, పూణే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, జీ గౌరవ్ పురస్కార్, నేషనల్ మీడియా నెట్‌వర్క్ ఫిల్మ్, టీవీ అవార్డులు, గ్లోబల్ ఇండియన్ ఫిల్మ్, టీవీ ఆనర్స్, ETC బాలీవుడ్ బిజినెస్ అవార్డ్స్[11] మొదలైనవి ఉన్నాయి.
  • అంతే కాకుండా ఏక్తా కపూర్ అందుకున్న అవార్డుల జాబితా క్రింది విధంగా ఉంది:
Year Award Category Ref
2010 ఇండో-అమెరికన్ సొసైటీ అవార్డ్స్ అత్యంత అత్యుత్తమ మహిళా పారిశ్రామికవేత్త [16]
2012 నేషనల్ మీడియా అవార్డ్ ఫర్ ఏషియన్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ అత్యంత విజయవంతమైన సినిమా, టెలివిజన్ నిర్మాత
IMC ఉమెన్ అచీవర్ అవార్డ్స్ ఉమెన్ అచీవర్ ఆఫ్ ది ఇయర్
2014 మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్ ఇన్ ఇండియా అవార్డ్స్ కార్పొరేట్ ఎక్సలెన్స్ ఇన్ ఎంటర్‌టైన్‌మెంట్ బిజినెస్‌ [17]
భారత్ గౌరవ్ అచీవ్‌మెంట్ అవార్డ్స్ భారత్ గౌరవ్ అచీవ్‌మెంట్ అవార్డ్స్ [18]
2016 IMPACT's 50 మీడియా, మార్కెటింగ్ , అడ్వర్టైజింగ్‌లో అత్యంత ప్రభావవంతమైన మహిళలు [19]
2017 ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డ్స్ స్టెర్లింగ్ ఐకాన్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ [20]
2018 IWM డిజిటల్ అవార్డ్స్ వెబ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ [21]
బిజినెస్ టుడే భారతీయ వ్యాపారంలో అత్యంత శక్తివంతమైన మహిళ [22]
FICCI లేడీస్ ఆర్గనైజేషన్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్ [23]
ABP న్యూస్ టెలిబ్రేషన్స్ అవార్డ్స్ గ్రాండ్ అచీవర్ ఆఫ్ ది ఇయర్ [24][25]
ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డ్స్ హైఎస్ట్ రేటెడ్ షో ఆన్ టీవీ – నాగిన్ (సీజన్ 3) [26]
ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డ్స్ ప్రీమియర్ వెబ్ ఛానెల్ ఆఫ్ ది ఇయర్ – ALTBalaji [27]
జాగ్రన్ సినిమా సమ్మిట్ అవార్డ్స్ ఐకాన్ ఆఫ్ ఎంటర్టెన్మెంట్ [28]
ఫోర్బ్స్ టైకూన్ ఆఫ్ టుమారో ఐకాన్ ఆఫ్ ది ఎక్సెలెన్స్ [29][30]
ఔట్‌లుక్ ఇండియా స్పీకౌట్ అవార్డ్స్ ఉమెన్ అచీవర్ ఆఫ్ ది ఇయర్ [31]
2019 హిందుస్థాన్ టైమ్స్ బిజినెస్ అవార్డ్స్ బిజినెస్ ఐకాన్ ఆఫ్ కాంటినెంట్ [32]
ET వ్యాపార అవార్డ్స్ కంటెంట్ క్రియేటర్ ఆఫ్ ది ఇయర్ [33][34]
బిజినెస్ టుడే మోస్ట్ పవర్ఫుల్ వుమన్ ఇన్ ఇండియన్ బిజెనెస్ [35]
టాలెంట్ ట్రాక్ అవార్డ్స్ డిజిటల్ కంటెంట్ క్రియేటర్ [36]
బిజినెస్ వరల్డ్ BW మోస్ట్ ఇన్ఫ్లెన్సియల్ వుమన్ ఆఫ్ ఇండియా BM [37]
మహారాష్ట్ర అచీవర్స్ అవార్డ్స్ కంటెంట్ పవర్ హౌస్ ఆఫ్ ది ఇయర్ [38]
ఇంటర్నేషనల్ క్వాలిటీ అవార్డ్స్ కంటెంట్ క్రియేటర్ ఆఫ్ ది ఇయర్ [39]
హిందుస్థాన్ టైమ్స్ HT మోస్ట్ స్టైలిష్ ఫిల్మ్ మేకర్ ఆఫ్ ది ఇయర్ [40]
ఫార్చ్యూన్ ఇండియా అవార్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ బిజెనెస్ వుమన్ ఆఫ్ ది ఇయర్ [41]
IWMBUZZ డిజిటల్ అవార్డ్స్ డిజిటల్ డిస్ట్రప్టర్ ఆఫ్ ది ఇయర్ [42]
2020 పద్మశ్రీ భారత ప్రభుత్వం నుండి కళల రంగంలో భారతదేశం నాల్గవ అత్యున్నత పౌర పురష్కారం [43]
ET నౌ బిజినెస్ లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్స్ బిజినెస్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ & డిజిటల్ కంపెనీ ఆఫ్ ది ఇయర్ ఫర్ Alt Balaji [44]
ఫీచర్డ్ ఇన్ వెరైటీ 500 మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ ఇన్ గ్లోబల్ మీడియా లిస్ట్ [45]
వైట్ పేజ్ ఇంటర్నేషనల్ ఉమెన్ అచీవర్ ఆఫ్ ది ఇయర్ [46]

మూలాలు

మార్చు
  1. "Padma Awards 2020". Ministry of Home Affairs (Govt. of India). Retrieved 27 April 2020.
  2. "PICS: Ekta Kapoor's 41st birthday bash". The Times of India. 8 June 2016. Archived from the original on 11 June 2016. Retrieved 11 June 2016.
  3. Bajaj, Simran (7 June 2016). "Happy birthday Ekta Kapoor: 6 things to remind you why she is a big deal". Hindustan Times. Archived from the original on 7 June 2016. Retrieved 7 June 2016.
  4. Sabharwal, Rahul (21 January 2010). "Meet the 'real' Ekta Kapoor". Hindustan Times. Archived from the original on 25 January 2010. Retrieved 31 January 2010.
  5. "Ekta Kapoor springs a surprise". The Hindu. 1 July 2002. Archived from the original on 29 December 2010. Retrieved 31 July 2021.
  6. "Ekta & family take pay cut; still get over Rs 5 cr". The Indian Express (in ఇంగ్లీష్). PTI. 2 October 2009. Retrieved 31 July 2021.
  7. "Ekta Kapoor- Joint Managing Director&Creative Director of Balaji Telefilms". IndianBillGates (in అమెరికన్ ఇంగ్లీష్). 16 September 2015. Archived from the original on 29 August 2017. Retrieved 29 August 2017.మూస:Bsn
  8. "Ekta Kapoor names her newborn son after father Jeetendra, calls him Ravie Kapoor". Hindustan Times (in ఇంగ్లీష్). 31 January 2019. Retrieved 5 March 2020.
  9. "Ekta Kapoor on becoming a mother: 'I had stored my eggs when I was 36. Had a calling for a long time'". Hindustan Times (in ఇంగ్లీష్). 7 March 2020. Retrieved 19 December 2020.
  10. "Tejpal, Ekta and Murthy among Asia's 50 most powerful communicators: Asiaweek". Indian Advertising Media & Marketing News – exchange4media (in అమెరికన్ ఇంగ్లీష్). 25 May 2001. Archived from the original on 5 July 2018. Retrieved 5 July 2018.
  11. 11.0 11.1 "Ekta Kapoor Biography, Pictures and Facts". Famous Entrepreneurs (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 29 August 2017. Retrieved 29 August 2017.
  12. 12.0 12.1 "Ekta Kapoor Biography - Life Story, Career, Awards and Achievements". mapsofindia.com. Archived from the original on 29 August 2017. Retrieved 29 August 2017.
  13. "In 25 most powerful ladies list". Archived from the original on 11 September 2018.
  14. "Ekta Kapoor bestowed with Padma Shri award; says 'I hope to continue breaking boundaries' - Times of India". The Times of India (in ఇంగ్లీష్). 26 January 2020. Retrieved 15 January 2021.
  15. "Ministry of Home Affairs" (PDF). padmaawards.gov.in. Retrieved 25 January 2020.
  16. "most-outstanding-woman-entrepreneur"-award-by-indo-american-society-113100701366_1.html "Ekta Kapoor wins "Most Outstanding Woman Entrepreneur" award by Indo-American Society". indiainfoline.com.
  17. Ghunawat, Virendrasingh (14 August 2014). "Business Today awards Ekta Kapoor, other leaders for corporate excellence". India Today.
  18. "Ekta Kapoor at Bharat Gaurav Achievement Award 2014". Bollywood Hungama.
  19. "Ekta Kapoor tops IMPACT's list of 50 Most Influential Women, 2016 - Exchange4media". Archived from the original on 1 April 2019. Retrieved 1 April 2019.
  20. "Ekta Kapoor awarded as Sterling Icon of Indian Entertainment at the ITA Awards 2017". Mid-day. 6 November 2017. Archived from the original on 30 March 2019. Retrieved 6 September 2019.
  21. डेस्क, एबीपी न्यूज, वेब (12 March 2018). "टीवी के बाद एकता कपूर ने डिजिटल दुनिया में हासिल किया बड़ा मुकाम". ABP News. Archived from the original on 16 March 2018. Retrieved 30 March 2019.{{cite web}}: CS1 maint: multiple names: authors list (link)
  22. "The Most Powerful Women in Business 2017". businesstoday.in.
  23. "Ekta Kapoor Receives The Flo Icon Award From The President Of India". Indian Television Dot Com. 5 April 2018. Archived from the original on 2 April 2019. Retrieved 6 September 2019.
  24. "When Ranveer Singh danced on 'Tune Maari Entriyaan' for Ekta Kapoor". DNA India. 16 December 2018. Archived from the original on 30 March 2019. Retrieved 30 March 2019.
  25. "Ekta Kapoor honored with grand achiever of the year award at an award function! - Rediff Realtime News". realtime.rediff.com. Archived from the original on 30 March 2019. Retrieved 30 March 2019.
  26. "Who Won What at Indian Television Academy Awards 2018". The Quint. 12 December 2018. Archived from the original on 30 March 2019. Retrieved 30 March 2019.
  27. "ALTBalaji receives the Premier Web Channel award at the prestigious ITA 2018". Archived from the original on 30 March 2019. Retrieved 30 March 2019.
  28. "It's hat trick for Ekta Kapoor!". Glamsham. Archived from the original on 30 March 2019. Retrieved 30 March 2019.
  29. "Ekta Kapoor honored yet again for being a content powerhouse". 16 March 2019. Archived from the original on 30 March 2019. Retrieved 30 March 2019.
  30. "Ekta Kapoor bags Icon of Excellence at Tycoons of Tomorrow Awards". The Statesman. 26 September 2018. Archived from the original on 30 March 2019. Retrieved 30 March 2019.
  31. "Ekta Kapoor Wins 3 Awards Back To Back Lifestyle - Askmen India". in.askmen.com. Archived from the original on 30 March 2019. Retrieved 30 March 2019.
  32. "Ekta Kapoor receives the Business Icon of the continent award | Hindi Movie News - Bollywood - Times of India". timesofindia.indiatimes.com. Archived from the original on 22 March 2019. Retrieved 6 September 2019.
  33. "Ekta Kapoor bags the title of 'Content Creator of the Year' at ET awards - Times of India". The Times of India. Archived from the original on 27 February 2019. Retrieved 6 September 2019.
  34. "Ekta Kapoor wins title of 'Content Creator of The Year' at Economic Times Awards". 27 February 2019. Archived from the original on 30 March 2019. Retrieved 30 March 2019.
  35. "The Most Powerful Woman on Indian TV - Ekta Kapoor". 17 February 2019. Archived from the original on 30 March 2019. Retrieved 30 March 2019.
  36. "Talent Track Awards 2019 Winners List: Nia Sharma, Karan Wahi, Mona Singh & Others Bag Awards!". Filmibeat. 11 February 2019. Archived from the original on 30 March 2019. Retrieved 30 March 2019.
  37. Mathur, Priyaanka. "BW Most Influential Woman Of India: Ekta Kapoor, MD & Creative Head, Balaji Telefilms". BW Businessworld. Archived from the original on 30 March 2019. Retrieved 6 September 2019.
  38. "Ekta Kapoor bags title of 'Content Powerhouse' at the ET Edge Maharashtrian Awards". 16 March 2019. Archived from the original on 30 March 2019. Retrieved 30 March 2019.
  39. "Parth Samthaan Bags Youth Icon Award; The Actor Thanks Ekta Kapoor for the Perfect 'Dream' Re-Launch". Filmibeat. 18 March 2019. Archived from the original on 30 March 2019. Retrieved 6 September 2019.
  40. "HT India's Most Stylish 2019: From Kareena Kapoor to Ranveer Singh, check out the full list of winners". Hindustan Times. 29 March 2019. Archived from the original on 13 May 2019. Retrieved 6 September 2019.
  41. "Ekta Kapoor bagged 'Most Powerful Business Women of the year' at a recent awards function". Box Office India. 11 November 2019. Archived from the original on 18 డిసెంబరు 2019. Retrieved 14 December 2019.
  42. "Winners List: IWMBUZZ Digital Awards, 2019: Ekta Kapoor wins Digital Distruptor of the Year". IWMBUZZ. 13 November 2019.
  43. "Ministry of Home Affairs" (PDF). padmaawards.gov.in. Retrieved 25 January 2020.
  44. "CEkta Kapoor bags not one but two awards at a recent awards function". Telly Chakkar. 17 February 2020. Retrieved 30 January 2021.
  45. "Ekta Kapoor expresses gratitude as she gets featured in Variety500 - Most Important People in Global Media list". Cinema Express. 28 December 2020. Retrieved 30 January 2021.
  46. "8th White Page Leadership Conclave - 2020 Featuring '100 Most Admired Brands 2020' And '100 Inspirational Leaders 2020', An Initiative By White Page International". Business World. 3 December 2020. Retrieved 30 January 2021.