ఏమైపోతానే 2022లో రూపొందిన సినిమా. ఎస్.ఎస్ పిక్చర్స్ బ్యాన‌ర్‌పై సురేష్ కుమార్ కుసిరెడ్డి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమాకు జి.విశ్వనాధ్ సంగీతం అందించాడు.[2] అమర్లతు, చాందిని పౌర్ణమి హీరో హీరోయిన్‌లుగా నటించిన ఈ సినిమాను జులై 1న విడుదలయింది.[3]

ఏమైపోతానే
దర్శకత్వంసురేష్ కుమార్ కుసిరెడ్డి
స్క్రీన్ ప్లేసురేష్ కుమార్ కుసిరెడ్డి
కథసురేష్ కుమార్ కుసిరెడ్డి
నిర్మాతసురేష్ కుమార్ కుసిరెడ్డి
తారాగణంఅమర్లతు, చాందిని పౌర్ణమి, విజయ్ రామ్, జె. నరేష్ రెడ్డి
ఛాయాగ్రహణంకె.వెంకటేష్
కూర్పుశివ శార్వాణి
సంగీతంవసంత్.జి
నిర్మాణ
సంస్థ
ఎస్.ఎస్ పిక్చర్స్
విడుదల తేదీ
2022 జులై 1[1]
దేశం భారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

  • అమర్లతు
  • చాందిని పౌర్ణమి
  • విజయ్ రామ్
  • జె. నరేష్ రెడ్డి
  • శివ నరిశెట్టి
  • సరిపల్లి సతీష్
  • సుజాత
  • మహేంద్ర నాథ్
  • భలే రావు
  • రవళి

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: ఎస్.ఎస్ పిక్చర్స్
  • నిర్మాత:సురేష్ కుమార్ కుసిరెడ్డి
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సురేష్ కుమార్ కుసిరెడ్డి
  • సంగీతం: వసంత్.జి
  • సినిమాటోగ్రఫీ: కె.వెంకటేష్
  • ఎడిటర్: శివ శార్వాణి
  • కో డైరెక్టర్: నాని బాబు
  • డిఐ: ఆర్యన్ మౌళి
  • పి.ఆర్‌.ఓ: సాయి స‌తీశ్‌, ప‌ర్వ‌త‌నేని రాంబాబు

మూలాలు మార్చు

  1. NTV (20 June 2022). "వచ్చే నెల మొదటి రోజునే 'ఏమైపోతానే'!". Archived from the original on 20 June 2022. Retrieved 20 June 2022.
  2. "ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తో "ఏమైపోతానే"…రిలీజ్ కి రెడీ! |" (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-06-20. Archived from the original on 2022-07-02. Retrieved 2022-07-02.
  3. Sakshi (20 June 2022). "విడుదలకు సిద్ధమైన 'ఏమైపోతానే' మూవీ". Archived from the original on 20 June 2022. Retrieved 20 June 2022.