ఏయూ కన్వెన్షన్ సెంటర్

ఏయూ కన్వెన్షన్ సెంటర్ విశాఖపట్నంలోని పాండురంగాపురం బీచ్ రోడ్డులో 2017 సంవత్సరంలో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ప్రారంభించబడింది. [1]

ఏయూ కన్వెన్షన్ సెంటర్
పటం
చిరునామాహెచ్ పీసీఎల్ కాలనీ, పాండురంగాపురం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ 530003
Coordinates17°43′05″N 83°19′43″E / 17.717938°N 83.328520°E / 17.717938; 83.328520
నిర్మాణం2011–2017
ప్రారంభ్హం9 డిసెంబర్ 2017
Banquet/ballroom2,000 people
Enclosed space
 • Total space40,000 sq ft (3,700 మీ2)

గురించి

మార్చు

13.5 కోట్లతో 2000 సీట్లు, సీటింగ్ కెపాసిటీతో ఈ భవనాన్ని నిర్మించారు. [2]

మూలాలు

మార్చు
  1. "Au convention inaugurated by Indian vice president". the hans india. 12 December 2017.
  2. Bhattacharjee, Sumit (9 December 2017). "All set for inauguration of AU convention centre". The Hindu. Retrieved 6 January 2019.