ఏలేశ్వరం మండలం

ఆంధ్ర ప్రదేశ్, తూర్పు గోదావరి జిల్లా లోని మండలం

ఏలేశ్వరం మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా చెందిన మండలం.ఈ మండలంలో ఒక నిర్జన గ్రామంతో కలుపుకుని 13 రెవెన్యూ గ్రామాలు ఉన్నవి.[1]మండలంకోడ్:04893.[2].ఏలేశ్వరం మండలం కాకినాడ లోక‌సభ నియోజకవర్గంలోని, ప్రత్తిపాడు శాసనసభ నియోజకవర్గం క్రింద నిర్వహించబడుతుంది. OSM గతిశీల పటం

ఏలేశ్వరం
—  మండలం  —
తూర్పు గోదావరి పటములో ఏలేశ్వరం మండలం స్థానం
తూర్పు గోదావరి పటములో ఏలేశ్వరం మండలం స్థానం
ఏలేశ్వరం is located in Andhra Pradesh
ఏలేశ్వరం
ఏలేశ్వరం
ఆంధ్రప్రదేశ్ పటంలో ఏలేశ్వరం స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°17′00″N 82°06′00″E / 17.2833°N 82.1000°E / 17.2833; 82.1000
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా తూర్పు గోదావరి
మండల కేంద్రం ఏలేశ్వరం
గ్రామాలు 12
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 77,965
 - పురుషులు 38,471
 - స్త్రీలు 39,494
అక్షరాస్యత (2011)
 - మొత్తం 54.56%
 - పురుషులు 58.30%
 - స్త్రీలు 50.91%
పిన్‌కోడ్ 533429

గణాంకాలుసవరించు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా మొత్తం- మొత్తం 77,965 - పురుషులు 38,471 - స్త్రీలు 39,494.మండలం సగటు సెక్స్ నిష్పత్తి 1,027. మండలం మొత్తం అక్షరాస్యత 62.86%. పురుషుల అక్షరాస్యత రేటు 58.42%, స్త్రీ అక్షరాస్యత రేటు 53.25%.[3]

మండలంలోని గ్రామాలుసవరించు

రెవెన్యూ గ్రామాలుసవరించు

 1. మర్రివీడు
 2. జెడ్డంగి అన్నవరం
 3. రమణయ్యపేట
 4. తూర్పు లక్ష్మీపురం
 5. లింగంపర్తి
 6. ఏలేశ్వరం
 7. తిరుమాలి
 8. పేరవరం
 9. భద్రవరం
 10. యర్రవరం
 11. పెద్దనాపల్లి
 12. సిరిపురం

మూలాలుసవరించు

 1. "Villages and Towns in Yeleswaram Mandal of East Godavari, Andhra Pradesh - Census India". www.censusindia.co.in (in ఇంగ్లీష్). Archived from the original on 2019-04-03. Retrieved 2020-06-09.
 2. "Yeleswaram Mandal Villages, East Godavari, Andhra Pradesh @VList.in". vlist.in. Archived from the original on 2019-11-28. Retrieved 2020-06-09.
 3. "Yeleswaram Mandal Population, Religion, Caste East Godavari district, Andhra Pradesh - Census India". www.censusindia.co.in (in ఇంగ్లీష్). Archived from the original on 2019-04-03. Retrieved 2020-06-09.

వెలుపలి లంకెలుసవరించు