ఐఎ ఖాన్

పాకిస్తానీ బ్యూరోక్రాట్, అడ్మినిస్ట్రేటర్

నవాబ్జాదా ఇక్రమ్ అహ్మద్ ఖాన్, పాకిస్తానీ బ్యూరోక్రాట్, అడ్మినిస్ట్రేటర్.[1]

ఐఎ ఖాన్
జననం
పాకిస్తాన్
మరణం2001
వృత్తిబ్యూరోక్రాట్, అడ్మినిస్ట్రేటర్

వృత్తి జీవితం మార్చు

1969 - 1972 మధ్యకాలంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్‌గా ఉన్నాడు. కరాచీ క్రికెట్ అసోసియేషన్ (కెసిఎ) అధ్యక్షుడిగా రెండేళ్ళపాటు పనిచేశాడు.[2]

మరణం మార్చు

నవాబ్జాదా ఇక్రమ్ అహ్మద్ ఖాన్ 2001లో మరణించాడు. [1] ఇతని కుమారుడు అసద్ ఐఎ ఖాన్ ఒక ప్రొఫెషనల్ గోల్ఫ్ క్రీడాకారుడు.[3]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 "PCB Chairman condoles death of ex-chairman I.A. Khan". ESPNcricinfo. 7 September 2001.
  2. December 2020, Salim Parvez Tuesday 22. "Shahid Mahmood standing tall - An Obituary". Cricket World.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  3. "'We have been wasting our golfing potential'".
"https://te.wikipedia.org/w/index.php?title=ఐఎ_ఖాన్&oldid=3990315" నుండి వెలికితీశారు