ఐ. పెరియసామి
ఐ. పెరియసామి (జననం 1953 జనవరి 6) తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఆరు సార్లు శాసనసభకు ఎన్నికై, 2006 నుండి 2011 వరకు రెవెన్యూ & హౌసింగ్ శాఖ మంత్రిగా, 2021 నుండి 2022 వరకు తమిళనాడు గ్రామీణాభివృద్ధి మంత్రిగా, ఎం. కె. స్టాలిన్ మంత్రివర్గంలో రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణ & నీటి సరఫరా మంత్రిగా విధులు నిర్వహిస్తున్నాడు.[1][2][3]
ఎన్నికల్లో పోటీ
మార్చుఎన్నికలు | నియోజకవర్గం | పార్టీ | ఫలితం | ఓటు % | ప్రతిపక్ష అభ్యర్థి | ప్రతిపక్ష పార్టీ | ప్రతిపక్ష ఓట్లు % |
---|---|---|---|---|---|---|---|
1989[4] | ఏత్తూరు | డీఎంకే | గెలుపు | 32.22 | ఎన్ అబ్దుల్ ఖాదర్ | కాంగ్రెస్ పార్టీ | 29.01 |
1991[5] | ఏత్తూరు | డీఎంకే | ఓటమి | 29.81 | SM దురై | అన్నా డీఎంకే | 68.74 |
1996[6] | ఏత్తూరు | డీఎంకే | గెలుపు | 64.09 | సి చిన్నముత్తు | అన్నా డీఎంకే | 24.92 |
2001[7] | ఏత్తూరు | డీఎంకే | ఓటమి | 46.36 | PKT నటరాజన్ | అన్నా డీఎంకే | 49.13 |
2006[8] | ఏత్తూరు | డీఎంకే | గెలుపు | 53.2 | సి శ్రీనివాసన్ | అన్నా డీఎంకే | 34.68 |
2011 | ఏత్తూరు | డీఎంకే | గెలుపు | 59.58 | ఎస్ బాలసుబ్రమణి | డీఎండీకే | 31.08 |
2016[9][10] | ఏత్తూరు | డీఎంకే | గెలుపు | 53.10 | నాథమ్ ఆర్ విశ్వనాథన్ | అన్నా డీఎంకే | 41.26 |
2021[11][12][13] | ఏత్తూరు | డీఎంకే | గెలుపు | 72.11 | తిలగబామ ఎం | పీఎంకే | 13.15 |
మూలాలు
మార్చు- ↑ Sakshi (6 May 2021). "తమిళనాడు కొత్త మంత్రులు వీరే!". Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.
- ↑ TV9 Telugu (6 May 2021). "తమిళనాడులో కొలువుదీరనున్న డీఎంకే ప్రభుత్వం.. స్టాలిన్ మంత్రి మండలిలో కొత్త మంత్రులు వీరే!". Archived from the original on 3 April 2022. Retrieved 3 April 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ The Hindu (14 December 2022). "Second cabinet reshuffle in T.N. | Changes made to portfolios and subjects of 10 Ministers" (in Indian English). Archived from the original on 7 January 2024. Retrieved 7 January 2024.
- ↑ "Statistical report on Tamil Nadu Assembly election 1989" (PDF). Election Commission of India. 1989. p. 254. Retrieved 10 November 2013.
- ↑ "Statistical report on Tamil Nadu Assembly election 1991" (PDF). Election Commission of India. 1991. p. 27. Retrieved 10 November 2013.
- ↑ "Statistical report on Tamil Nadu Assembly election 1996" (PDF). Election Commission of India. 1996. p. 261. Retrieved 10 November 2013.
- ↑ "Statistical report on Tamil Nadu Assembly election 2001" (PDF). Election Commission of India. 2011. p. 36. Retrieved 10 November 2013.
- ↑ "Statistical report on Tamil Nadu Assembly election 2006". Election Commission of India. 2006. Retrieved 10 November 2013.
- ↑ "The verdict 2016". The Hindu. Chennai. 19 May 2016. p. 6.
- ↑ "Green cover". The Times of India. Chennai. 19 May 2016. p. 2.
- ↑ "Detailed Result, Tamil Nadu Assembly Election 2021" (PDF). eci.gov.in.
- ↑ CNBCTV18 (3 May 2021). "Tamil Nadu Election Results 2021: Here's full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ India TV (3 May 2021). "Tamil Nadu Election Result 2021: Check Full List of Winners Constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.