ఐ ఆఫ్ గ్నోమ్ (EOG)

ఐ ఆఫ్ గ్నోమ్ (EOG) అనునది గ్నోమ్ డెస్కుటాప్ పర్యావరణం యొక్క అధికారిక చిత్ర వీక్షకం. ఇతర ప్రతిబింబ వీక్షముల వలె కాక ఇది కేవలం చిత్రాలను మాత్రమే చూపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ, మెరుగైన వీక్షణం కొరకు జూమింగ్, పూర్తితెర, భ్రమణం,, పారదర్శక చిత్ర నేపథ్యం నియంత్రణ వంటి ప్రభావాలను సమకూర్చుతుంది.

ఐ ఆఫ్ గ్నోమ్
Eog logo.svg
Eye of Gnome 2.32.0 displaying a PNG file with alpha transparency.png
ఉబుంటు నిర్వాహక వ్యవస్థ నందు ఐ ఆఫ్ గ్నోమ్
అభివృద్ధిచేసినవారు గ్నోమ్ పరియోజన
నిర్వహణ వ్యవస్థ బహుళ వేదికలు
వేదిక గ్నోమ్
రకము చిత్ర వీక్షకం
లైసెన్సు గ్నూ జనరల్ పబ్లిక్ లైసెన్స్
వెబ్‌సైట్ ఐ ఆఫ్ గ్నోమ్ వెబ్ సైటు

ఫైల్ ఫార్మేట్లుసవరించు

ఐ ఆఫ్ గ్నోమ్ క్రింది పేర్కొన్న ఫార్మేట్లకు మద్ధతిస్తున్నది:

బాహ్య లింకులుసవరించు