ఐ కెన్ స్పీక్


ఐ కెన్ స్పీక్ 2017లో కిమ్ హున్-సీక్ దర్శకత్వంలో విడుదలైన దక్షిణ కొరియా చిత్రం. ఈ చిత్రంలో నా మూన్-హీ, లీ జె-హూన్ నటించారు.[2][3]

ఐ కెన్ స్పీక్
I Can Speak Movie Poster.jpg
ఐ కెన్ స్పీక్ సినిమా పోస్టర్
దర్శకత్వంకిమ్ హున్-సీక్
కథా రచయితయూ సీంగ్-హీ
నిర్మాతలీ హా-యంగ్
తారాగణంనా మూన్-హీ, లీ జె-హూన్
ఛాయాగ్రహణంయు యోక్
ఎడిటర్కిమ్ సంగ్-బమ్, కిమ్ జే-బమ్
సంగీతంలీ డాంగ్-జూన్
ప్రొడక్షన్
కంపెనీలు
మైంగ్ ఫిల్మ్స్, సీ సన్
డిస్ట్రిబ్యూటర్లోట్టే ఎంటర్టైన్మెంట్, లిటిల్ బిగ్ పిక్చర్స్
విడుదల తేదీ
2017 సెప్టెంబరు 21 (2017-09-21)
సినిమా నిడివి
119 నిముషాలు
దేశందక్షిణ కొరియా
భాషలుకొరియన్
ఇంగ్లీష్
బాక్స్ ఆఫీసుUS$23.3 million [1]

కథసవరించు

ఒక వృద్ధ మహిళ ప్రతిరోజూ తన చుట్టూ జరుగుతున్న తప్పుల గురించి స్థానిక కార్యాలయంతో ఫిర్యాదు చేస్తుంటుంది. తనకు ఇంగ్లీష్ బోధిస్తున్న ఒక జూనియర్ సివిల్ సర్వీస్ అధికారితో ఆమెకు స్నేహం ఏర్పడుతుంది. ఆ వృద్ధ మహిళ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి గల కారణాలను గుర్తించిన సివిల్ సర్వీస్ అధికారి ఆమెకు సహాయం చేస్తుంటాడు. ఇది కామెడీ చిత్రం అయినప్పటికీ, రెండవ ప్రపంచ యుధ్ధకాలంలో కొరియన్ మహిళల జీవన చిత్రాన్ని ఈ చిత్రంలో చూపించడం జరిగింది.

నటవర్గంసవరించు

 • నా మూన్-హీ
 • లీ జె-హూన్
 • చోయి సోయో-ఇన్
 • యమ్ హై-రన్
 • లీ సాంగ్-హీ
 • సన్ సోక్
 • లీ జే-ఇన్
 • కిమ్ సో-జిన్
 • పార్క్ చుల్-మిన్
 • జంగ్ యేన్-జూ
 • లీ జి-హూన్
 • లీ డే-యుయాన్
 • సుంగ్ యు-బిన్

సాంకేతికవర్గంసవరించు

 • దర్శకత్వం: కిమ్ హున్-సీక్
 • నిర్మాత: లీ హా-యంగ్
 • రచన: యూ సీంగ్-హీ
 • సంగీతం: లీ డాంగ్-జూన్
 • ఛాయాగ్రహణం: యు యోక్
 • కూర్పు: కిమ్ సంగ్-బమ్, కిమ్ జే-బమ్
 • నిర్మాణ సంస్థ: మైంగ్ ఫిల్మ్స్, సీ సన్
 • పంపిణీదారు: లోట్టే ఎంటర్టైన్మెంట్, లిటిల్ బిగ్ పిక్చర్స్

మూలాలుసవరించు

 1. "I Can Speak (2017)". koreanfilm.or.kr. Retrieved 28 August 2018.
 2. "아이 캔 스피크".
 3. "Daum영화 <아이 캔 스피크>".

ఇతర లంకెలుసవరించు