ఐ లవ్‌ యు ఇడియట్‌ 2022లో విడుదల కానున్న తెలుగు సినిమా. కన్నడలో 2019లో కిస్ పేరుతో విడుదలైన ఈ సినిమాను అవిరుద్ర క్రియేషన్స్‌ బ్యానర్‌పై బత్తుల వసంత సమర్పణలో సాయి కిరణ్ బత్తుల, సుదర్శన్ గౌడ్ బత్తుల తెలుగులో విడుదల చేస్తున్నారు. విరాట్‌, శ్రీలీల, అపూర్వ గౌడ, చిక్కన్న ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ఎపి అర్జున్‌ దర్శకత్వం వహించగా డిసెంబరు 17న విడుదలైంది.[1][2]

ఐ లవ్ యు ఇడియట్
దర్శకత్వంఎపి అర్జున్‌
నిర్మాతసాయి కిరణ్ బత్తుల
సుదర్శన్ గౌడ్ బత్తుల
తారాగణం


ఛాయాగ్రహణంఅర్జున్ శెట్టి
సంగీతం
  • వీ. హరికృష్ణ
  • అది హరి
విడుదల తేదీ
2022 డిసెంబరు 17 (2022-12-17)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

  • విరాట్‌
  • శ్రీలీల
  • అపూర్వ గౌడ
  • చిక్కన్న
  • సాధు కోకిల
  • హెచ్. జి. దత్తాత్రేయ

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: అవిరుద్ర క్రియేషన్స్‌
  • నిర్మాత: సాయి కిరణ్ బత్తుల, సుదర్శన్ గౌడ్ బత్తుల
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎపి అర్జున్‌
  • సంగీతం: హరికృష్ణ
  • పాటలు: పూర్ణాచారి
  • సినిమాటోగ్రఫీ: అర్జున్ శెట్టి
  • ఎడిటర్‌: దీపు ఎస్‌ కుమార్‌
  • ఫైట్స్‌: డా. కె రవి వర్మ
  • కాస్ట్యూమ్‌ డిజైనర్‌ : సానియా సర్దారియా

మూలాలు మార్చు

  1. Mana Telangana (9 December 2022). "డిసెంబర్‌ 17న ఐ లవ్‌ యు ఇడియట్‌ విడుదల". Archived from the original on 11 December 2022. Retrieved 11 December 2022.
  2. Sakshi (9 December 2022). "శ్రీలీల హీరోయిన్‌గా 'ఐ లవ్‌ యూ ఇడియట్‌', రిలీజ్‌ ఎప్పుడంటే?". Archived from the original on 11 December 2022. Retrieved 11 December 2022.

బయటి లింకులు మార్చు