ప్రతిజ్ఞ

(ఒట్టు నుండి దారిమార్పు చెందింది)

ఒట్టు, ప్రతిజ్ఞ లేదా శపథము (Oath or Pledge) ఏదయినా విషయంలో పవిత్రంగా దేవుని మీద ప్రమాణం చేసి తీసుకున్న దృఢమైన నిర్ణయం. ఇది మాటలతో గాని లేదా వ్రాతపూర్వకంగా గాని ఉండవచ్చును.

దేవవ్రతుడు భీష్మ ప్రతిజ్ఞ చేయుట

కొన్ని ముఖ్యమైన పదవులను అధిరోహించే ముందు భారతదేశంతో సహా చాలా దేశాలలో ఆ పదవిని చేపట్టే వ్యక్తి ఇలాంటి ప్రతిజ్ఞ చేస్తాడు. అలాగే వైద్యులు మొదలైన వృత్తి విద్యాలయాల్లో కూడా ఇలాంటి ప్రమాణాలు చేస్తారు. హిప్పోక్రేట్స్ ప్రతిజ్ఞ అలాంటిది.

ఉపాధ్యాయుల ప్రతిజ్ఞ

మార్చు

సత్ప్రవర్తన కలిగిన ప్రతిభావంతులైన పౌరులుగా విద్యార్థులను రూపొందించడంలో నా విద్యుక్తధర్మ నిర్వహణ యందు దీక్షా, పట్టుదలతో కృషి చేసి విద్యాలయమును ఆదర్శవంతముగా నిర్వహించగలనని ప్రతిజ్ఞ చేయుచున్నాను.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు

తెలుగువారి సంపూర్ణ పెద్దబాలశిక్ష - గ్రంథకర్త : గాజుల సత్యనారాయణ.

"https://te.wikipedia.org/w/index.php?title=ప్రతిజ్ఞ&oldid=3941233" నుండి వెలికితీశారు