ఒరాకిల్ లినక్స్

ఒరాకిల్ లినక్స్, ఇంతకుముందు ఒరాకిల్ ఎంటర్‌ప్రైజ్ లినక్స్, అనేది రెడ్ హ్యాట్ ఎంటర్‌ప్రైజ్ లినక్స్ పై ఆధారపడిన ఒక లినక్స్ పంపిణీ. దీనిని ఒరాకిల్ తిరిగి ప్యాక్ చేసి ఉచితంగా గ్నూ జనరల్ పబ్లిక్ లైసెన్స్ క్రింద 2006 నుండి పంపిణీ చేస్తుంది.[3]

ఒరాకిల్ లినక్స్
ఒరాకిల్ లినక్స్ సెర్వర్ 6
అభివృద్ధికారులుఒరాకిల్ కార్పోరేషన్
నిర్వహణవ్యవస్థ కుటుంబంయునిక్స్-వంటి
పనిచేయు స్థితిప్రస్తుతం
మూల కోడ్ విధానంఓపెన్ సోర్స్
తొలి విడుదల26 అక్టోబరు 2006; 18 సంవత్సరాల క్రితం (2006-10-26)
ఇటీవల విడుదల7.2[1] / 25 నవంబరు 2015; 8 సంవత్సరాల క్రితం (2015-11-25)
Marketing targetBusiness computing (mainframes, servers, workstations)
తాజా చేయువిధముYUM (ప్యాకేజీకిట్)[2]
ప్యాకేజీ మేనేజర్RPM ప్యాకేజీ మ్యనేజర్
ప్లాట్ ఫారములుIA-32, x86-64
Kernel విధముమోనోలిథిక్ (లినక్స్)
అప్రమేయ అంతర్వర్తిGNOME and KDE (user-selectable)
లైెసెన్స్GNU GPL & various others.

ఒరాకిల్ యొక్క ఇ-డెలివరీ సేవ లేదా వివిధ మిర్రర్ సైట్ల నుండి ఒరాకిల్ లినక్సును దింపుకోవచ్చు. ఎటువంటి చెల్లింపులు చేయకుండానే నియోగించవచ్చు, పంపిణీ చేయవచ్చు. వాణిజ్య సాంకేతిక తోడ్పాటు ఒరాకిల్ లినక్స్ తోడ్పాటు కార్యక్రమం పేరుతో అందుబాటులో ఉంది. ఇందులో ఓరాకిల్ లినక్స్, ఆర్‌హెచ్ఇఎల్ లేదా సెంటాస్ పంపిణీలకు తోడ్పాటును అందిస్తున్నారు. 2013 నాటికి, ఈ తోడ్పాటు కార్యక్రమానికి 11,000 లకు పైగా చందాదారులను ఒరాకిల్ లినక్స్ కలిగివుంది.

  1. "Announcing General Availability of Oracle Linux 7.2". Retrieved 11 Dec 2015.
  2. "Oracle Public Yum Server". Retrieved 17 April 2015.
  3. "Oracle Linux FAQ" (PDF). Oracle Corporation. Retrieved 14 April 2011.