ఓజిలి మండలం

ఆంధ్రప్రదేశ్, తిరుపతి జిల్లా లోని మండలం

ఓజిలి మండలం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, తిరుపతి జిల్లాలోని మండలం.OSM గతిశీల పటము

ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 14°00′11″N 79°54′18″E / 14.003°N 79.905°E / 14.003; 79.905
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాతిరుపతి జిల్లా
మండల కేంద్రంఓజిలి
Area
 • మొత్తం242 km2 (93 sq mi)
Population
 (2011)[2]
 • మొత్తం34,528
 • Density140/km2 (370/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి955


జనాభా గణాంకాలు మార్చు

2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండలం లోని జనాభా మొత్తం 34,966 -అందులో పురుషులు 17,692 మందికాగా - స్త్రీలు 17,274 మంది ఉన్నారు. అక్షరాస్యత రేటు మొత్తం 62.20% పురుషులు అక్షరాస్యత రేటు 70.68%, స్త్రీలు అక్షరాస్యత రేటు 53.48%.

మండలం లోని గ్రామాలు మార్చు

రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. అత్తివరం
  2. అరిమనిపాడు
  3. ఆచార్లపార్లపల్లె
  4. ఇనుగుంట
  5. ఏనుగువాడ
  6. కరబల్లవోలు
  7. కరూరు
  8. కర్జమేడు
  9. కుండం
  10. కురుగొండ
  11. కొండవల్లిపాడు
  12. కొత్త చెరువు
  13. కొత్తపేట
  14. గుర్రంకొండ
  15. గ్రద్దగుంట
  16. చిల్లమానిచేను
  17. జోస్యులవారి ఖండ్రిక
  18. తిరుమలపూడి
  19. నెమళ్లపూడి
  20. పాలెంపాడు
  21. పినపరియపాడు
  22. పున్నెపల్లె
  23. పెదపరియ
  24. పోలిపాడు
  25. బండరుగుంట
  26. భట్లకనుపూరు
  27. భాతలాపురం
  28. భువనగిరిపాలెం
  29. మనమల
  30. మనవలి
  31. మాచవరం
  32. ముమ్మాయపాలెం
  33. రాఘవరెడ్డిపాలెం
  34. రాచపాలెం
  35. రాజుపాలెం
  36. రావిపాడు
  37. రుద్రాయపాలెం
  38. లింగారెడ్డిపల్లె
  39. వాకాటివారి ఖండ్రిక
  40. ఓజిలి
  41. వీర్లగునపాడు
  42. వెంకటరెడ్డిపాలెం
  43. సగుటూరు

మూలాలు మార్చు

  1. "District Handbook of Statistics - Sri Potti Sriramulu Nellore District - 2020" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, SRI POTTI SRIRAMULU NELLORE, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972961, archived from the original (PDF) on 13 November 2015

వెలుపలి లంకెలు మార్చు