ఓమ్ నియమం

ఎలెక్ట్రిక్ కరెంట్ లా
(ఓమీయ వాహకాలు నుండి దారిమార్పు చెందింది)

స్థిర ఉష్ణోగ్రత వద్ద వాహకం లోని విద్యుత్ ప్రవాహం (i) ఆ వాహకం రెండు వివరల మధ్య నున్న విద్యుత్ పొటెన్షియల్ (V) కి అనులోమానుపాతంలో ఉంటుంది. Resistance (R) = Voltage(V) /Current(I) [1]

ఉత్పాదన

మార్చు
 
ఓం నియమం తెలుసుకొనుటకు తమాషా త్రిభుజం
 
ఓం నియమాన్ని వివరించు ప్రయోగం
B=బ్యాటరీ,
R=నిరోధం,
Rh=రియోస్టాట్,
V=వోల్టుమీటర్,
A=అమ్మీటరు
  α  
  α  


గా వ్రాయవచ్చు, ఇచట   అనుపాత స్థిరాంకం. ఇది వాహక నిరోధాన్ని సూచిస్తుంది.

పై సమీకరణంలో  =వోల్టు,  = 1 అంపియర్ అయితె,
  అవుతుంది.
ఓం ను ఒమెగా(Ω) తో సూచిస్తారు.అధిక నిరోధాలని కిలో-ఓం, మెగా-ఓం లలో కొలుస్తారు.
  • ఒక వాహక నిరోధం పెరిగితే విద్యుత్ ప్రవాహం తగ్గుతుంది.
  • విద్యుత్ పొటెన్షియల్ (V) భేదం పెరిగితే విద్యుత్ ప్రవాహం పెరుగుతుంది.

తమాషా త్రిభుజం

మార్చు

ఓం నియమాన్ని మూడువిధాలుగా వ్రాయవచ్చు. అవి

  •  
  •  
  •  

ఈ మూడు సూత్రాలను సులువుగా గుర్తుంచుకొనుటకు "తమాషా త్ర్రిభుజం" ఉపయోగిస్తారు. దీనిలో   మూసివేస్తే  అని,   మూసివేస్తే  ,   మూసివేస్తే   కనిపిస్తుంది. దీనిద్వారా సూత్రాలను సులువుగా అవగాహన చేసుకోవచ్చు.

ప్రయోగము

మార్చు
  • ఒక బ్యాటరీ, ఒక అమ్మీటరు, ఒక నిరోధం, ఒక రియోస్టాట్ లను శ్రేణి సంధానంలో కలపాలి. ఒక వోల్టు మీటరును నిరోధం నకు సమాంతరంగా కలపాలి.
  • నిరోధం విలువను తెలుసుకోవాలి (  తో)
  • వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని రియోస్టాట్ సహాయంతో మార్చవచ్చు.
  • ప్రయోగం మొదట్లో వలయంలో అత్యధిక విద్యుత్ ప్రవాహం ఉండేలా చూడాలి.
  • విద్యుత్ ప్రవాహాన్ని మారుస్తూ మారిన వోల్టు మీటరు రీడింగులను పట్టికలో నమోదు చేయాలి. అపుడు ప్రతిసారి   స్థిరంగా వస్తుంది.
  • ఈ స్థిర విలువ   అవుతుంది.
 
ఓమీయ, అఓమీయ వాహకాలలో V, i ల వక్రం ఉండే విధానము

ఓమీయ వాహకాలు

మార్చు

ఓం నియమాన్ని పాటించే వాహకాలను ఓమీయ వాహకాలు అంటారు.వీటిని రేఖీయ వాహకాలు అంటారు. అన్ని లోహ వాహకాలు ఓం నియమాన్ని పాటిస్తాయి.

అవోమీయ వాహకాలు

మార్చు

ఓం నియమాన్ని పాటించని వాహకాలను అఓమీయ వాహకాలు అంటారు.

ఉదా:-అర్థవాహకాలు,విద్యుత్ విశ్లేష్యాలు

యివికూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. Robert A. Millikan and E. S. Bishop (1917). Elements of Electricity. American Technical Society. p. 54. Ohm's law current directly proportional.
"https://te.wikipedia.org/w/index.php?title=ఓమ్_నియమం&oldid=3926151" నుండి వెలికితీశారు