ఓ ఆడది ఓ మగాడు 1982 నవంబరు 27న విడుదలైన తెలుగు సినిమా. కవిరత్న మూవీస్ పతాకం కింద కె. భాను ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు దాసరి నారాయణరావు దర్శకత్వం వహించగా, ఎం.ఎస్.విశ్వనాథన్ సంగీతాన్నందించాడు.[1]

ఓ ఆడది ఓ మగాడు
(1982 తెలుగు సినిమా)
దర్శకత్వం దాసరి నారాయణరావు
తారాగణం ఆలేఖ్య ,
రవీంద్ర ,
బాలాజీ-నటుడు
సంగీతం ఎం.ఎస్.విశ్వనాధన్
నిర్మాణ సంస్థ కవిరత్న మూవీస్
భాష తెలుగు

తారాగణం

మార్చు

అలేఖ్య

రవీంద్ర

బాలాజీ

నాగుర్ బాబు

సుజాత

సాంకేతిక వర్గం

మార్చు

దర్శకుడు: దాసరి నారాయణరావు

సంగీతం: ఎం.ఎస్.విశ్వనాధన్

నిర్మాత: భాను ప్రసాద్

నిర్మాణ సంస్థ: కవిరత్న మూవీస్

బిడుదల :1982 నవంబర్ 27.



పాటల జాబితా

మార్చు

1.ఆలకించండి సుజనులారా (హరికథ) , రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం.ఎస్.పి . బాలసుబ్రహ్మణ్యం బృందం

2.అన్నకొద్ది వద్దు అన్నకొద్ది కాదు అన్నకొద్దీ, రచన: దాసరి నారాయణరావు, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం

3.ఇవ్వాలని ఉండి ఏదో ఇవ్వాలని ఉంది, రచన:కొసరాజు రాఘవయ్య చౌదరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

4.ఓ ఆడది ఓ మగాడు ఇలా కలుసుకొని ఇలా , రచన: దాసరి, గానం.పులపాక సుశీల, జయచంద్రన్

5.సరిగమ పదని సప్తస్వరాలు గమపదనిసనీ , రచన: దాసరి, గానం.వాణి జయరాం.

మూలాలు

మార్చు
  1. "O Adadhi O Magaadu (1982)". Indiancine.ma. Retrieved 2022-11-13.

2. ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.

బాహ్య లంకెలు

మార్చు