ఓ మనిషి నీవెవరు 2021లో విడుదలైన తెలుగు సినిమా.[1] గాడ్ మినీస్ర్టీస్ స‌మ‌ర్ప‌ణ‌లో స్వ‌ర్ణ క్రియేష‌న్స్ బ్యానర్‌పై స్వ‌ర్ణ కుమారి దొండ‌పాటి నిర్మించిన ఈ సినిమాకు కృష్ణ మూర్తి, రాజ్ కుమార్ నాయుడు ద‌ర్శ‌క‌త్వం వహించారు. రిజ్వాన్ క‌ల్‌షాన్, సుమ‌న్, చ‌ల‌ప‌తిరావు, హ‌రి, త‌రుణ్ కుమార్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, ఒడిస్సా, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో[2] జనవరి 22న విడుదలైంది.[3]

ఓ మనిషి నీవెవరు
దర్శకత్వంకృష్ణ మూర్తి, రాజ్ కుమార్ నాయుడు
నిర్మాతస్వ‌ర్ణ కుమారి దొండ‌పాటి
తారాగణం
ఛాయాగ్రహణంసూర్య భ‌గ‌వాన్ మోటూరి
కూర్పువి. నాగిరెడ్డి
సంగీతంప్ర‌భాక‌ర్
నిర్మాణ
సంస్థ
స్వ‌ర్ణ క్రియేష‌న్స్
విడుదల తేదీ
2021 జనవరి 22 (2021-01-22)
దేశం భారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

  • సుమ‌న్
  • చ‌ల‌ప‌తిరావు
  • రిజ్వాన్ క‌ల్‌షాన్
  • హ‌రి
  • త‌రుణ్ కుమార్
  • ప‌ల్లె విష్ణు వ‌ర్ద‌న్ రెడ్డి
  • డింపు ఫ‌ణికుమార్
  • జెన్ని
  • జూనియ‌ర్ రేలంగి
  • బి.హెచ్.ఈ.యఎల్. ప్ర‌సాద్
  • ఆకెళ్ల‌
  • సంగీత్ ఆనంద్
  • మునీశ్వ‌ర‌రావు
  • జాను
  • అరుణ [4]

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: స్వ‌ర్ణ క్రియేష‌న్స్
  • నిర్మాత: స్వ‌ర్ణ కుమారి దొండ‌పాటి
  • కథ,దర్శకత్వం: కృష్ణ మూర్తి, రాజ్ కుమార్ నాయుడు
  • స్క్రీన్‌ప్లే: గోపాల‌కృష్ణ దొండ‌పాటి
  • సంగీతం: ప్ర‌భాక‌ర్
  • సినిమాటోగ్రఫీ: సూర్య భ‌గ‌వాన్ మోటూరి
  • మాట‌లు : జి. విజ‌య
  • పాట‌లు : విన‌య్ కుమార్
  • కొరియోగ్ర‌ఫీ : వేణు మాస్ట‌ర్
  • ఆర్ట్: సుభాష్
  • ఎడిటింగ్ : వి. నాగిరెడ్డి

మూలాలు మార్చు

  1. Andhra Jyothy (1 January 2022). "టాలీవుడ్‌లో విడుదలైన మొత్తం చిత్రాల లిస్ట్". m.andhrajyothy.com (in ఇంగ్లీష్). Archived from the original on 27 April 2022. Retrieved 27 April 2022.
  2. Andhra Jyothy (12 April 2020). "ఏడు భాషల్లో 'ఓ మ‌నిషి నీవెవ‌రు'... సెన్సార్‌కు సిద్ధం" (in ఇంగ్లీష్). Archived from the original on 27 April 2022. Retrieved 27 April 2022.
  3. "O Manishi Neevevaru". 2021. Archived from the original on 27 April 2022. Retrieved 27 April 2022.
  4. 10TV (4 November 2019). "'ఓ మనిషి నీవెవరు' సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి" (in telugu). Archived from the original on 27 April 2022. Retrieved 27 April 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)