ఔరోం మే కహా దమ్ థా

2024 లో విడుదలైన హిందీ సినిమా
(ఔరోన్ మే కహన్ దమ్ థా నుండి దారిమార్పు చెందింది)

ఔరోన్ మే కహన్ దమ్ థా 2024లో విడుదలైన హిందీ సినిమా. ఫ్రైడే ఫిల్మ్‌వర్క్స్, ఎన్.హెచ్. స్టూడియోస్, పనోరమా స్టూడియోస్ బ్యానర్‌పై శీతల్ భాటియా, నరేంద్ర హిరావత్ కుమార్, మంగత్ పాఠక్, సంగీతా అహిర్ నిర్మించిన ఈ సినిమాకు నీరజ్ పాండే దర్శకత్వం వహించాడు. అజయ్ దేవగన్, టబు, జిమ్మీ షీర్‌గిల్, శంతను మహేశ్వరి, సాయి మంజ్రేకర్‌లతో ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జూన్ 13న విడుదల చేసి సినిమాను ఆగస్టు 15న విడుదలైంది.[4][5][6][7]

ఔరోన్ మే కహన్ దమ్ థా
దర్శకత్వంనీరజ్ పాండే
రచననీరజ్ పాండే
నిర్మాతశీతల్ భాటియా
నరేంద్ర హిరావత్ కుమార్
మంగత్ పాఠక్
సంగీతా అహిర్
తారాగణంఅజయ్ దేవ్‌గణ్
టబు
జిమ్మీ షీర్గిల్
శంతను మహేశ్వరి
సాయి మంజ్రేకర్
ఛాయాగ్రహణంసుధీర్ పల్సానే
కూర్పుప్రవీణ్ కతికులోత్
సంగీతంఎం. ఎం. కీరవాణి
నిర్మాణ
సంస్థలు
ఫ్రైడే ఫిల్మ్‌వర్క్స్
ఎన్.హెచ్. స్టూడియోస్
పనోరమా స్టూడియోస్
పంపిణీదార్లుపనోరమా స్టూడియోస్
విడుదల తేదీ
2 ఆగస్టు 2024 (2024-08-02)
సినిమా నిడివి
144 నిమిషాలు[1]
దేశంభారతదేశం
భాషహిందీ
బడ్జెట్100 కోట్లు [2]
బాక్సాఫీసుఅంచనా ₹12.91 కోట్లు[3]

నటీనటులు

మార్చు

మూలాలు

మార్చు
  1. "AURON MEIN KAHAN DUM THA". British Board of Film Classification. 30 July 2024. Retrieved 31 July 2024.
  2. "Auron Mein Kahan Dum Tha Box Office Collection Day 2: 100 करोड़ के बजट में दो दिन में केवल इतना कमा पाई औरों में कहां दम था, देखें कलेक्शन". NDTV India. Retrieved 5 Aug 2024.
  3. "Auron Mein Kahan Dum Tha Box Office Collection". Bollywood Hungama. 2 August 2024. Retrieved 3 Aug 2024.
  4. Sakshi (13 September 2024). "ఓటీటీలో భారీ డిజాస్టర్‌ సినిమా.. నష్టం ఎన్ని కోట్లో తెలుసా..?". Archived from the original on 7 October 2024. Retrieved 7 October 2024.
  5. The Hindu, Anuj (2 August 2024). "'Auron Mein Kahan Dum Tha' movie review: Ajay Devgn and Tabu struggle in a dated romance" (in Indian English). Archived from the original on 7 October 2024. Retrieved 7 October 2024.
  6. "Ajay Devgn, Tabu starrer 'Auron Mein Kya Dum Tha' to release on August 2: Report". The Times of India. 5 July 2024. Retrieved 5 July 2024.
  7. "Ajay Devgn confirms release date of Auron Mein Kahan Dum Tha on August 2". Bollywood Hungama. 6 July 2024. Retrieved 6 July 2024.
  8. FC, Team (24 March 2023). "Ajay Devgn and Tabu's Next is Auron Mein Kahan Dum Tha". Film Companion (in ఇంగ్లీష్). Archived from the original on 2 June 2024. Retrieved 2 June 2024.

బయటి లింకులు

మార్చు