కంచి కౌల్ (జననం 24 మే 1982) భారతదేశానికి చెందిన టెలివిజన్, సినిమా నటి. ఆమె 2001లో తెలుగు సినిమా సంపంగి ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి తెలుగుతో పాటు హిందీ సినిమాల్లో నటించింది.

కంచి కౌల్
జాతీయతభారతీయురాలు
ఇతర పేర్లుఅను
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2001–2014
జీవిత భాగస్వామి
పిల్లలు2[1]

వివాహం మార్చు

కంచి కౌల్ నటుడు షబ్బీర్ అహ్లువాలియాను 2011లో వివాహం చేసుకుంది.[2] [3] వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు.[4] [5]

టెలివిజన్ మార్చు

సంవత్సరం షో పేరు పాత్ర మూలాలు
2005-2006 ఏక్ లడ్కీ అంజనీ సి అనన్య (అను) సచ్‌దేవ్ / అనన్య (అను) నిఖిల్ సమర్థ్ [6] [7] [8]
2007-2008 భాభి సుహానా దేవ్ థక్రాల్
2009 మాయకా సోనీ జీత్ ఖురానా [9]
2013-2014 ఏక్ నానద్ కి ఖుషియోం కి చాబీ. . . మేరీ భాభి శ్రద్ధా షెర్గిల్ [10] [11]

సినిమాలు మార్చు

సంవత్సరం సినిమా పాత్ర భాష గమనికలు
2001 సంపంగి రిజ్వానా, సాల్వార్ తెలుగు తొలి సినిమా
2001 చెప్పాలని వుంది
2001 ఫ్యామిలీ సర్కస్ సుజాత తెలుగు
2002 ఇది మా అశోక్‌గాడి లవ్‌స్టోరీ మహాలక్ష్మి తెలుగు
2002 శివ రామరాజు రాణి
2004 వో తేరా నామ్ థా హిందీ

మూలాలు మార్చు

 1. "TV actor Shabbir Ahluwalia's wife Kanchi Kaul introduces younger son Ivarr, see pic | The Indian Express". The Indian Express. 10 May 2016. Retrieved 2017-02-04.
 2. "Shabbir and Kanchi's sangeet ceremony". intoday.in. Retrieved 8 April 2014.
 3. "I have the most awesome in-laws: Kanchi Kaul - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2019-08-12.
 4. Lalwani, Vickey (25 February 2014). "Shabbir to become a dad". indiatimes.com. Retrieved 8 April 2014.
 5. "TV couple Shabbir Ahluwalia and Kanchi Kaul expecting second child". India Today (in ఇంగ్లీష్). Ist. Retrieved 2019-08-12.
 6. "rediff.com: From Ek Ladki Anjaani Si to Bhabhi". www.rediff.com. Retrieved 2019-08-12.
 7. Thomas, Usha (2006-11-02). "Kanchi was a bully". DNA India (in ఇంగ్లీష్). Retrieved 2019-08-12.
 8. Mazumder, Ranjib (November 27, 2006). "A new chapter". Mumbai Mirror (in ఇంగ్లీష్). Retrieved 2019-08-12.
 9. "Kanchi Kaul steps into Maayka". Hindustan Times (in ఇంగ్లీష్). 2009-01-08. Retrieved 2019-08-12.
 10. Tiwari, Vijaya (3 March 2014). "Pregnant Kanchi Kaul to quit Meri Bhabhi?". indiatimes.com. Retrieved 8 April 2014.
 11. "Kanchi Kaul makes a comeback - Indian Express". archive.indianexpress.com. Retrieved 2019-08-12.

బయటి లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=కంచి_కౌల్&oldid=3830010" నుండి వెలికితీశారు