కందిమళ్ల ప్రతాపరెడ్డి
కందిమళ్ల ప్రతాపరెడ్డి రచయిత, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుల కమిటీకి కన్వీనర్. అతను రావి నారాయణరెడ్డి వద్ద చాలాకాలం వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశాడు.[1] అతను తెలంగాణ సాయుధ పోరాటంలో బాల గెరిల్లాగానూ, ముఖ్య నాయకులకు కొరియరుగానూ పనిచేసాడు.[2]
రచనలుసవరించు
పురస్కారాలుసవరించు
- 2006లో ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు జిల్లా శాఖ వారిచే కొండేపూడి సాహితీ సత్కారం అందుకున్నాడు[5].
పదవులుసవరించు
- కార్యదర్శి - తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్టు
- జాతీయ కార్యదర్శి - ఇండియన్ పీపుల్స్ థియేటర్స్ అసోసియేషన్ (ఇప్టా)
మూలాలుసవరించు
- ↑ "ఆదర్శ నేత రావి నారాయణరెడ్డి". www.andhrajyothy.com. Retrieved 2020-07-05.
- ↑ సత్యనారాయణ, డా ఎస్పీ (2008-04-18). "బాల గెరిల్లా జ్ఞాపకాల కథనం". https://telugu.oneindia.com. Retrieved 2020-07-05. External link in
|website=
(help) - ↑ "Veera Telangana Sayudha Samaram (Telugu) - 2007". Chirukaanuka. Retrieved 2020-07-05.
- ↑ "Bharata Swatnatrya Samaraveerulu - భారత స్వాతంత్య్ర సమరవీరులు by Kandimalla Pratapa Reddy - Bharata Swatnatrya Samaraveerulu". http://www.anandbooks.com/ (in ఇంగ్లీష్). Retrieved 2020-07-05. External link in
|website=
(help) - ↑ పెనుగొండ లక్ష్మీనారాయణ (జనవరి 2020). గుంటూరుసీమ సాహిత్యచరిత్ర (1 ed.). గుంటూరు: ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు జిల్లా శాఖ. pp. 283–284. Check date values in:
|date=
(help)