కంప్యూటర్ వైరస్
కంప్యూటర్ వైరస్[1] అనేది ఒక రకమైన హానికరమైన సాఫ్ట్‌వేర్. దీన్ని ఎక్జిక్యూట్ చేస్తే వేరే ప్రోగ్రాములను మార్చి వేసి, దానిలో దాని కోడును ప్రవేశ పెట్టి తనంతట తానే కాపీలు సృష్టించుకుంటుంది.[2][3] ఇది విజయవంతం అయిందంటే కంప్యూటరుకు వైరస్ సంక్రమించిందని అర్థం. జీవశాస్త్రంలో వైరస్ సోకినపుడు ప్రాణులు ఎలా జబ్బు పడతాయో కంప్యూటరుకు వైరస్ సోకితే అలా ఉంటుంది.[4]
మూలాలు
మార్చు- ↑ "The Internet comes down with a virus". The New York Times. August 6, 2014. Archived from the original on April 11, 2020. Retrieved September 3, 2020.
- ↑
- Stallings, William (2012). Computer security : principles and practice. Boston: Pearson. p. 182. ISBN 978-0-13-277506-9.
- "Worm vs. Virus: What's the Difference and Does It Matter?". Avast Academy. Avast Software s.r.o. Archived from the original on 15 March 2021. Retrieved 9 March 2021.
- ↑ Piqueira, Jose R.C.; de Vasconcelos, Adolfo A.; Gabriel, Carlos E.C.J.; Araujo, Vanessa O. (2008). "Dynamic models for computer viruses". Computers & Security (in ఇంగ్లీష్). 27 (7–8): 355–359. doi:10.1016/j.cose.2008.07.006. ISSN 0167-4048. Archived from the original on 2022-12-28. Retrieved 2022-10-30.
- ↑
- Alan Solomon (2011-06-14). "All About Viruses". VX Heavens. Archived from the original on 2012-01-17. Retrieved 2014-07-17.
- Aycock, John (2006). Computer Viruses and Malware. Springer. p. 14. ISBN 978-0-387-30236-2.