కంప్యూటర్ హార్డ్‌వేర్ తయారీదారుల జాబితా

కంప్యూటర్ హార్డ్‌వేర్ తయారీదారుల జాబితా:

కంప్యూటర్ కేస్ తయారీదారుల మార్చు

  • ఎఎమ్ఎఎక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్
  • కంపాక్
  • కూలర్ మాస్టర్
  • డెల్
  • డీప్‌కూల్
  • ఫ్రాక్టల్ డిజైన్
  • గిగాబైట్ టెక్నాలజీ
  • హెచ్‌పి
  • ఐబాల్
  • ఇంటెల్
  • లెనోవా
  • సిల్వర్స్టోన్ టెక్నాలజీ
  • ట్రెంటన్ టెక్నాలజీ
  • అల్ట్రా ప్రొడక్ట్స్

మదర్ బోర్డు తయారీదారుల మార్చు

  • ఏసర్
  • ఎఎమ్ఎఎక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నలజీస్
  • ఫస్ట్ ఇంటర్నేషనల్ కంప్యూటర్
  • గిగాబైట్ టెక్నాలజీ
  • ఇంటెల్
  • మేజిక్ ప్రో
  • ఎంఎస్ఐ (మైక్రో-స్టార్ ఇంటర్నేషనల్)
  • పి.ఎన్.వై టెక్నాలజీస్
  • ట్రెంటన్ టెక్నాలజీ
  • వి.ఐ.ఎ టెక్నాలజీస్
  • బి.ఎఫ్.జి టెక్నాలజీస్

సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ల (CPUలు) తయారీదారులు మార్చు

  • ఎఎండి
  • ఎఆర్ఎం హోల్డింగ్స్
  • సైరిక్స్
  • ఫ్రీస్కేల్
  • ఐబిఎమ్‌
  • ఇంటెల్
  • మార్వెల్
  • మీడియా టెక్
  • మోటరోలా
  • ఎన్‌విడియా టెగ్రా
  • ఒరాకిల్ (గతంలో సన్ మైక్రోసిస్టమ్స్)
  • క్వాల్కమ్‌
  • రైజ్ టెక్నాలజీ
  • రాక్చిప్
  • శాంసంగ్
  • సిగ్మా టెల్
  • టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్
  • ట్రాన్స్మెటా

మూలాలు మార్చు

వెలుపలి లంకెలు మార్చు