కట్నీ

మధ్య ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం

కట్నీ మధ్యప్రదేశ్ లోని కట్ని నది ఒడ్డున ఉన్న పట్టణం. ఇది కట్ని జిల్లాకు ముఖ్యపట్టణం. దీన్ని ముర్వారా (కట్ని) నీ, ముడ్వారా అనీ కూడా పిలుస్తారు. ఇది మధ్య భారతదేశంలోని మహాకోశల్ ప్రాంతంలో ఉంది. నగరం, ఈ ప్రాంతపు యొక్క డివిజనల్ ప్రధాన కార్యాలయం, జబల్పూర్ నుండి 90 కి.మీ. దూరంలో ఉంది.

కట్నీ

ముర్వారా కట్నీ
నగరం
కట్నీ is located in Madhya Pradesh
కట్నీ
కట్నీ
మధ్య ప్రదేశ్ పటంలో నగర స్థానం
నిర్దేశాంకాలు: 23°29′N 80°24′E / 23.48°N 80.40°E / 23.48; 80.40Coordinates: 23°29′N 80°24′E / 23.48°N 80.40°E / 23.48; 80.40
దేశం India
రాష్ట్రంమధ్య ప్రదేశ్
జిల్లాకట్నీ
సముద్రమట్టం నుండి ఎత్తు
304 మీ (997 అ.)
జనాభా
(2011)[1]
 • మొత్తం2,21,875
 • సాంద్రత350/కి.మీ2 (900/చ. మై.)
భాషలు
 • అధికారికహిందీ[2]
కాలమానంUTC+5:30 (IST)
పిన్‌కోడ్
483501
టెలిఫోన్ కోడ్07622
వాహనాల నమోదు కోడ్MP-21
జాలస్థలిkatni.nic.in

జనాభాసవరించు

2011 జనాభా లెక్కల ప్రకారం కట్నీ పట్టణ జనాభా 2,21,875. ప్రభావశీలమైన అక్షరాస్యత (ఏడేళ్ళకు పైబడిన వారిలో అక్షరాస్యత) 87.43%; పురుషుల అక్షరాస్యత 92.77%, స్త్రీల అక్షరాస్యత 81.64%.

మూలాలుసవరించు

  1. "Provisional Population Totals, Census of India 2011; Cities having population 1 lakh and above" (pdf). Office of the Registrar General & Census Commissioner, India. Retrieved 27 March 2012. CS1 maint: discouraged parameter (link)
  2. "52nd REPORT OF THE COMMISSIONER FOR LINGUISTIC MINORITIES IN INDIA" (PDF). nclm.nic.in. Ministry of Minority Affairs. Archived from the original (PDF) on 25 May 2017. Retrieved 10 July 2019. CS1 maint: discouraged parameter (link)
"https://te.wikipedia.org/w/index.php?title=కట్నీ&oldid=3122033" నుండి వెలికితీశారు