కట్సుకో సరుహషిమార్చి 22, 1920 – సెప్టెంబర్ 29, 2007 ) జపాన్ దేశానికి చెందిన భూరసాయన శాస్త్రవేత్త. ఈమె సముద్రంలోని కార్బన్ డై ఆక్సైడ్ పరిమితుల్ని అదే విధంగా వాతావరణంలో కలిగే దుష్ఫలితాల గురించి పరిశోధనలు చేశారు.[1]  

కట్సుకో సరుహషి
జననంకట్సుకో సరుహషి
మార్చి 22, 1920
జపాన్ టోక్యో, జపాన్
మరణంసెప్టెంబర్ 29, 2007
టోక్యో
మరణ కారణంన్యూమెనియా
నివాస ప్రాంతంటోక్యో, జపాన్
వృత్తిభూరసాయన శాస్త్రవేత్త.

జననం, విద్యాభ్యాసం మార్చు

మరణం మార్చు

ఈమె సెప్టెంబర్ 29, 2007 న న్యూమెనియా వ్యాధితో మరణించారు.

పురస్కారాలు మార్చు

మూలాలు మార్చు

  1. Yount, Lisa (2008). A to Z of women in science and math (Rev. ed.). New York: Facts On File. pp. 263–264. ISBN 978-0-8160-6695-7.