కపి స్థలమ్‌ ఒక పవిత్రమైన క్షేత్రము. ఇది 108 వైష్ణవ దివ్యదేశాలులో ఒకటి.

కపి స్థలమ్‌
కపి స్థలమ్‌ is located in Tamil Nadu
కపి స్థలమ్‌
కపి స్థలమ్‌
Location in Tamil Nadu
భౌగోళికాంశాలు :Coordinates: Unknown argument format
Coordinates: Coordinates: Unknown argument format
ప్రదేశము
దేశము:India
రాష్ట్రం:తమిళనాడు
జిల్లా:తంజావూరు
ప్రదేశము:కపి స్థలమ్‌
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:గజేంద్ర వరదన్ (విష్ణుమూర్తి)
ప్రధాన దేవత:రమామణి వల్లి (లక్ష్మీదేవి)
దిశ, స్థానం:తూర్పుముఖము
పుష్కరిణి:గజేంద్ర పుష్కరిణి
విమానం:గగనాకార విమానము
కవులు:తిరుమఝిశై ఆళ్వార్
ప్రత్యక్షం:గరుత్మంతుడు, హనుమంతుడు
నిర్మాణ శైలి, సంస్కృతి
వాస్తు శిల్ప శైలి :ద్ర్రవిడ శిల్పకళ

విశేషాలుసవరించు

ఈ దివ్య దేశానికి 5 కి.మీ. దూరములో ఉమయాపురమునకు పోవు మార్గములో తొండరడిప్పొడి ఆళ్వార్ల జన్మస్థలమైన మణ్డజ్గుడి క్షేత్రము ఉంది.

మార్గముసవరించు

కుంభఘోణం - పాపనాశం టౌను బస్. పాపనాశం నుండి 3 కి.మీ. కుంభఘోణం - తిరువయ్యారు బస్ మార్గమున 20 కి.మీ. సత్రములు ఉన్నాయి.

సాహిత్యంలో కపి స్థలమ్‌సవరించు

శ్లోకము:
శ్రీ మద్గజేంద్ర సరసీ కపిలాఖ్య తీర్థ | సంశోభితే శుభ కపిస్థల దివ్యదేశే |
దేవ్యా రమామణిలతాహ్వయయా సమేతో | దేవో గజేంద్ర వరదో భుజగేంద్ర శాయీ |

శ్లోకము:
వైమానమస్య వర కారక నామధేయం | దేవేశ దిగ్వదన సంస్థతి శోభమానః |
నాగాధిరాజ మరుదాత్మజ సేవితాజ్గః | శ్రీ భక్తిసారమునిరాజ నుతో విభాతి |

పాశురము:
కూత్తముమ్‌ శారా కొడువినైయుమ్‌ శారా; తీ
మాత్తముమ్‌ శారా వగై అణిన్దేన్ - ఆళజ్
కరై కిడక్కుమ్‌ కణ్ణన్ కడల్ కిడక్కుమ్‌
మాయన్ ఉరైక్కిడక్కుం ఉళ్ళత్తెనక్కు... తిరుమళశై ఆళ్వార్ - నాన్ముగన్ తిరువన్దాది 50 పా.

వివరాలుసవరించు

ప్రధాన దైవం పేరు ప్రధాన దేవి పేరు తీర్థం ముఖద్వార దిశ భంగిమ కీర్తించిన వారు విమానం ప్రత్యక్షం
గజేంద్ర వరదన్ రమామణి వల్లి తాయార్, పాఱ్తా మరైయాళ్ గజేంద్ర పుష్కరిణి, కపిల తీర్థము తూర్పుముఖము భుజంగ శయనము తిరుమాళశై ఆళ్వార్ గగనాకార విమానము గరుత్మంతునకు, హనుమంతునకు

చిత్రమాలికసవరించు

ఇవికూడా చూడండిసవరించు

వైష్ణవ దివ్యదేశాలు

మూలాలుసవరించు

వెలుపలి లింకులుసవరించు