కమల

ఇవ్వబడిన పేరు

కమల్ లేదా కమల (Kamal or Kamala) ఒక సాధారణమైన తెలుగు పేరు. దీనికి మూలం కమలము లేదా కలువ పువ్వు (Nelumbo nucifera).

లక్ష్మీదేవిని పద్మోద్భవ, పద్మదళాయతాక్షి, పద్మముఖి అని పిలుస్తారు.

"https://te.wikipedia.org/w/index.php?title=కమల&oldid=2877504" నుండి వెలికితీశారు