కమాల్ ఆర్ ఖాన్
కమాల్ రషీద్ ఖాన్ (కేఆర్కే లేదా కమాల్ ఆర్ ఖాన్ అని సాధారణంగా పిలుస్తారు)[1][2] ఒక భారతీయ నటుడు, నిర్మాత. ఆయన రచయిత కూడా. ఆయన 2009లో బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొన్నాడు.[3][4][5] ఆయన హిందీ సినిమాలతోపాటు పలు భోజ్‌పురి సినిమాల్లోనూ నటించాడు.
కమాల్ రషీద్ ఖాన్ | |
---|---|
జననం | దేవబంద్, ఉత్తర ప్రదేశ్, భారతదేశం |
ఇతర పేర్లు | కమాల్ రషీద్, కేఆర్కే |
వృత్తి | నిర్మాత, నటుడు, రచయిత |
క్రియాశీల సంవత్సరాలు | 2005 – ప్రస్తుతం |
కమాల్ ఆర్ ఖాన్ తన స్వీయ నిర్మాణంలో వచ్చిన దేశద్రోహి చిత్రంలో నటించాడు. ఇది విమర్శకులు, ప్రేక్షకుల నుండి ప్రతికూల సమీక్షలను దారితీసింది. పైగా ఇది అత్యంత చెత్త బాలీవుడ్ చిత్రాలలో ఒకటిగా పరిగణించబడింది.[6][7] ఈ చిత్రం చివరకు మహారాష్ట్రలో అల్లర్ల ఆందోళనల మధ్య రాష్ట్ర ప్రభుత్వంచే నిషేధించబడింది.[8]
వివాదాలు
మార్చుబాలీవుడ్పై తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడించే ఆయన చుట్టూ నిత్యం వివాదాలు అల్లుకునే ఉంటాయి. 2020లో ఆయన చేసిన వివాదాస్పద ట్వీట్‌పై మలాడ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దీంతో ముంబై ఎయిర్ పోర్టులో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2022 ఆగస్టు 30న ఆయనను బొరివలీ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.[9]
మూలాలు
మార్చు- ↑ "The Hindu : Metro Plus Delhi / Cinema : Passion only". web.archive.org. 2011-06-29. Archived from the original on 2011-06-29. Retrieved 2022-08-30.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Kamaal Rashid Khan | Zee News". web.archive.org. 2022-08-30. Archived from the original on 2022-08-30. Retrieved 2022-08-30.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Bigg Boss: Celebs who were thrown out of the house". The Times of India (in ఇంగ్లీష్). 2017-10-08. Retrieved 2022-08-30.
- ↑ "I am already a millionaire: KRK - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-08-30.
- ↑ DelhiJuly 3, IndiaToday in New; July 4, 2014UPDATED:; Ist, 2014 10:31. "10 things you don't really want to know about KRK". India Today (in ఇంగ్లీష్). Retrieved 2022-08-30.
{{cite web}}
:|first3=
has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link) - ↑ "Sadak 2's IMDb Ratings are so Bad, Kamaal R Khan's 'Deshdrohi' Seems Like a Masterpiece". News18 (in ఇంగ్లీష్). 2020-08-31. Retrieved 2022-08-30.
- ↑ "Movie Blog » Movie Preview: Desh Drohi". web.archive.org. 2011-10-02. Archived from the original on 2011-10-02. Retrieved 2022-08-30.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Controversial film 'Deshdrohi' banned in Maharashtra | Bollywood.com : Entertainment news, movie, music and fashion reviews". web.archive.org. 2013-09-22. Archived from the original on 2013-09-22. Retrieved 2022-08-30.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Actor Kamal R Khan Arrested Over Controversial 2020 Tweet". web.archive.org. 2022-08-30. Archived from the original on 2022-08-30. Retrieved 2022-08-30.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)