కరంబనూర్ భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.

కరంబనూర్
కరంబనూర్ is located in India
కరంబనూర్
కరంబనూర్
Location in Tamil Nadu
భౌగోళికాంశాలు :10°29′N 78°25′E / 10.49°N 78.41°E / 10.49; 78.41Coordinates: 10°29′N 78°25′E / 10.49°N 78.41°E / 10.49; 78.41
పేరు
తమిళం:తమిళనాడు
ప్రదేశము
దేశము:భారత దేశము
రాష్ట్రం:తమిళనాడు
ప్రదేశము:కరంబనూర్
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:పురుషోత్తమ పెరుమాళ్
ప్రధాన దేవత:పూర్వాదేవి తాయార్
ఉత్సవ దైవం:పురుషోత్తమ పెరుమాళ్
ఉత్సవ దేవత:పూర్వాదేవి తాయార్
దిశ, స్థానం:తూర్పు ముఖము
పుష్కరిణి:కదంబ తీర్థము
విమానం:ఉద్యోగ విమానము
కవులు:తిరుమంగైయాళ్వార్
ప్రత్యక్షం:సనకసనందాదులకు, కదంబ మహర్షికి, ఉపరిచర వసుమహారాజునకు తిరుమంగైయాళ్వార్లకు

విశేషంసవరించు

ఈ సన్నిధిలో శివాలయము, బ్రహ్మకు ఆలయమును ఉన్నాయి. సన్నిధిలో పురాతనమైన అరటి చెట్లు ఉన్నాయి.

మార్గంసవరించు

శ్రీరంగమునకు ఉత్తరమున 2 కి.మీ.దూరమున గలదు. శ్రీరంగము నుండి తిరుచ్చి నుండి బస్ సౌకర్యము గలవు. శ్రీ రంగము నందుండియే సేవింప వలెను.

సాహిత్యంసవరించు

శ్లోకంసవరించు

శ్లోకము : రంభా వృక్షయుతే కదంబనగరే కాదంబ తీర్థాంచితే
పూర్వాఖ్యాప్రియయా భుజంజశయనో హ్యుద్యోగవైమానగ ః
ధ్యాత శ్శ్రీస్సనకాది యోగి కలిజిత్ కాదంబ వస్వాదిభి ః
ప్రాగాస్య ః పురుషోత్తమో విజయతే కీర్త్యః కలిద్వేషిణిః

పాశురంసవరించు

   పేరానై కుఱుబ్గుడి యెమ్బెరుమానై ; తిరుత్తణ్గా
   లూరానై క్కరమ్బనూరుత్తమనై ; ముత్తిలజ్గు
   కారార్ తిణ్ కడలేழுమ్‌ మలై యేழிవ్వులగే ழுణ్డుమ్‌
   ఆరాదెన్ఱిరున్దానై క్కణ్డదు తెన్నరజ్గత్తే
         తిరుమంగై ఆళ్వార్ పె.తి.మొ. 5-6-2

వివరంసవరించు

ప్రధాన దైవం పేరు ప్రధాన దేవి పేరు తీర్థం ముఖద్వార దిశ భంగిమ స్థల వృక్షము కీర్తించిన వారు విమానం ప్రత్యక్షం
పురుషోత్తమ పెరుమాళ్ పూర్వాదేవి తాయార్ కదంబ తీర్థము తూర్పు ముఖము భుజంగ శయనము అరటిచెట్టు తిరుమంగైయాళ్వార్ ఉద్యోగ విమానము సనకసనందాదులకు, కదంబ మహర్షికి, ఉపరిచర వసుమహారాజునకు తిరుమంగైయాళ్వార్లకు

చిత్రమాలికసవరించు

ఇవికూడా చూడండిసవరించు

వైష్ణవ దివ్యదేశాలు

మూలాలుసవరించు

మూలాలుసవరించు

వెలుపలి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=కరంబనూర్&oldid=1955855" నుండి వెలికితీశారు