కరిబ ఆనకట్ట (Kariba Dam - కరిబ డ్యామ్) అనేది జాంబియా, జింబాబ్వే మధ్య జంబేజీ నది పరీవాహక ప్రాంతంలోని కరిబ గార్జ్‌లో ఉన్న ఒక డబుల్ వక్రత కాంక్రీటు వంపు ఆనకట్ట. ఈ డ్యాం 128 మీటర్ల (420 అడుగులు) ఎత్తుతో, 579 మీటర్ల (1,900 అడుగులు) పొడవు ఉంటుంది.[1] ఈ డ్యామ్‌ వలన కరిబ సరస్సు ఏర్పడినది, ఇది 280 కిలోమీటర్లు (170 మైళ్ళు) విస్తరించి ఉంది, 185 ఘనపు కిలోమీటర్ల నీటిని కలిగియుంటుంది.

Kariba Dam
The dam as seen from Zimbabwe
ప్రదేశంZambia
Zimbabwe
నిర్మాణం ప్రారంభం1955
ప్రారంభ తేదీ1959
నిర్మాణ వ్యయంUS$480 million
యజమానిZambezi River Authority
ఆనకట్ట - స్రావణ మార్గాలు
ఆనకట్ట రకంArch dam
నిర్మించిన జలవనరుZambezi River
Height128 మీ. (420 అ.)
పొడవు579 మీ. (1,900 అ.)
జలాశయం
సృష్టించేదిLake Kariba
మొత్తం సామర్థ్యం180 కి.మీ3 (150,000,000 acre⋅ft)
పరీవాహక ప్రాంతం663,000 కి.మీ2 (256,000 చ. మై.)
ఉపరితల వైశాల్యం5,400 కి.మీ2 (2,100 చ. మై.)
గరిష్ఠ పొడవు280 కి.మీ. (170 మై.)
గరిష్ఠ నీటి లోతు97 మీ. (318 అ.)
విద్యుత్ కేంద్రం
టర్బైన్లుNorth: 4 x 150 MW (200,000 hp), 2 x 180 MW (240,000 hp) Francis-type
South: 6 x 111 MW (149,000 hp) Francis-type
Installed capacityNorth: 960 MW
South: 666 MW
Total: 1,626 MW (2,181,000 hp)
వార్షిక ఉత్పత్తి6,400 GWh (23,000 TJ)

మూలాలు

మార్చు
  1. "Kariba Dam". Columbia Encyclopedia, 6th Ed. Archived from the original on 2011-06-05. Retrieved 2007-07-31.