కరీంనగర్స్ మోస్ట్ వాంటెడ్
కరీంనగర్స్ మోస్ట్ వాంటెడ్ 2023లో తెలుగులో విడుదలైన పొలిటికల్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్.[1] స్ట్రీట్ బీట్జ్ సినిమా బ్యానర్‌పై నిర్మించిన ఈ వెబ్ సిరీస్‌కు బాలాజీ భువనగిరి దర్శకత్వం దర్శకత్వం వహించాడు. సాయి, అమన్ సూరేపల్లి, సాసా, బాలాజీ ప్రధాన పాత్రల్లో నటించి ఈ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను డిసెంబరు 10న విడుదల చేసి, వెబ్ సిరీస్‌ను డిసెంబరు 22న ఆహా ఓటీటీలో విడుదల చేశారు.[2]
కరీంనగర్స్ మోస్ట్ వాంటెడ్ | |
---|---|
దర్శకత్వం | బాలాజీ భువనగిరి |
కథ | రమేష్ ఎలిగేటి |
మాటలు | రమేష్ ఎలిగేటి |
నిర్మాత |
|
తారాగణం |
|
ఛాయాగ్రహణం | రాహుల్ సంకీర్త్ |
కూర్పు | విజయ్ వర్ధన్ కే |
సంగీతం |
|
నిర్మాణ సంస్థ |
|
విడుదల తేదీ | 22 డిసెంబరు 2023 |
దేశం | భారతదేశం |
నటీనటులు
మార్చు- సాయి సూరేపల్లి
- అమన్ సూరేపల్లి
- సాసా
- అనిరుధ్ తుకుంట్ల
- బాలాజీ
- వేణు పోల్సాని
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: స్ట్రీట్ బీట్జ్ సినిమా
- నిర్మాత: స్ట్రీట్ బీట్జ్ సినిమా
- కథ, స్క్రీన్‌ప్లే, మాటలు: రమేష్ ఎలిగేటి
- దర్శకత్వం: బాలాజీ భువనగిరి
- సంగీతం: సాహిత్య సాగర్
- నేపథ్య సంగీతం: ఎస్.అనంత్ శ్రీకర్
- సినిమాటోగ్రఫీ: రాహుల్ సంకీర్త్
- ఎడిటర్: విజయ్ వర్ధన్ కే
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ Namaste Telangana (21 December 2023). "కరీంనగర్స్ మోస్ట్ వాంటెడ్." Archived from the original on 22 December 2023. Retrieved 22 December 2023.
- ↑ TV9 Telugu (20 December 2023). "ఓటీటీలో తెలుగు వెబ్ సిరీస్.. 'కరీంనగర్స్ మోస్ట్ వాంటెడ్' స్ట్రీమింగ్ ఎప్పుడంటే?". Archived from the original on 22 December 2023. Retrieved 22 December 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)