కరెన్సీ నగర్ 2023లో విడుదలైన తెలుగు సినిమా. ఉన్నతి ఆర్ట్స్ బ్యానర్ పై ముక్కాముల అప్పారావు, డా కోడూరు గోపాల కృష్ణ నిర్మించిన ఈ సినిమాకు వెన్నెల కుమార్ పోతేపల్లి దర్శకత్వం వహించాడు. యడ్లపల్లి మహేష్, స్పందన సోమన, కేశవ, రాజశేఖర్, చాందిని, సుదర్శన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను డిసెంబర్ 18న విడుదల చేసి[1], సినిమాను డిసెంబరు 29న విడుదల చేశారు.[2][3]

కరెన్సీ నగర్
దర్శకత్వంవెన్నెల కుమార్ పోతేపల్లి
కథవెన్నెల కుమార్ పోతేపల్లి
నిర్మాతముక్కాముల అప్పారావు
డా కోడూరు గోపాల కృష్ణ
తారాగణం
  • యడ్లపల్లి మహేష్
  • స్పందన సోమన
  • కేశవ
  • రాజశేఖర్
నిర్మాణ
సంస్థ
ఉన్నతి ఆర్ట్స్
విడుదల తేదీ
29 డిసెంబర్ 2023
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు

మార్చు
  • యడ్లపల్లి మహేష్
  • స్పందన సోమన
  • కేశవ
  • రాజశేఖర్
  • చాందిని
  • సుదర్శన్

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: ఉన్నతి ఆర్ట్స్
  • నిర్మాత:ముక్కాముల అప్పారావు, డా కోడూరు గోపాల కృష్ణ
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మురళీధర్ గుడ్లూరు
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెన్నెల కుమార్
  • సంగీతం: సిద్ధార్థ్ సదాశివుని, పవన్
  • సినిమాటోగ్రఫీ: సతీష్ రాజబోయిన
  • ఎడిటర్: కార్తిక్ కట్స్
  • సౌండ్ ఎఫెక్ట్స్: యతిరాజు

మూలాలు

మార్చు
  1. Sakshi (18 December 2023). "'నువ్వు చేసింది ఉప్మా కాదు.. మర్డర్'.. ఆసక్తిగా ట్రైలర్!". Archived from the original on 26 December 2023. Retrieved 26 December 2023.
  2. Namaste Telangana (14 December 2023). "నాలుగు విభిన్న కథాంశాలతో కరెన్సీ నగర్.. రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌". Archived from the original on 26 December 2023. Retrieved 26 December 2023.
  3. Andhrajyothy (14 December 2023). "మనీ నేపథ్యంలో మూవీ.. రిలీజ్ ఎప్పుడంటే?". Archived from the original on 27 December 2023. Retrieved 27 December 2023.

బయటి లింకులు

మార్చు