కల్కి కొచ్లిన్
భారత సినిమా నటి
కల్కి కొచ్లిన్ ఫ్రెంచ్ దేశానికి చెందిన భారత సినిమా నటి. ఆమె 2007లో 'లాగా చునారి మే దాగ్' సినిమాలో చిన్న పాత్రలో నటించి 2009లో 'దేవ్ డి' సినిమాలో నటనకు గాను మంచి గుర్తింపునందుకొని ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డు అందుకుంది.[2]
కల్కి కొచ్లిన్ | |
---|---|
జననం | |
పౌరసత్వం | ఫ్రెంచ్ |
విద్యాసంస్థ | గోల్డస్మిత్స్, లండన్ యూనివర్సిటీ |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 2008–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | |
భాగస్వామి | పియానిస్ట్ గయ్[1] |
పిల్లలు | 1 |
నటించిన సినిమాలు
మార్చుసంవత్సరం | సినిమాపేరు | పాత్ర | ఇతర విషయాలు |
---|---|---|---|
2007 | లాగా చునారి మై దాగ్ | అతిధి పాత్ర[3] | |
2009 | దేవ్.డి | చంద్రముఖి | ఫిలింఫేర్ అవార్డు, ఉత్తమ్ సహాయ నటి |
2010 | ది ఫిలిం ఎమోషనల్ అత్యాచార్ | సోఫీ | |
2011 | థాట్ గర్ల్ ఇన్ యెల్లో బూట్స్ | రూత్ ఏడ్స్కీర్ | |
షైతాన్ | అమ్రిత "అమీ" జయశంకర్ | ||
జిందగీ నా మిలేగి దుబారా | నటాషా అరోరా | నామినేటెడ్ —ఫిలింఫేర్ అవార్డు, ఉత్తమ సహాయ నటి | |
మై ఫ్రెండ్ పింటో | మ్యాగీ | ||
త్రిష్ణ | అతిధి పాత్ర [4] | ||
2012 | షాంఘై | షాలిని | |
2013 | ఏక్ తి డయాన్ | లిసా దత్ | |
ఏ జవానీ హై దీవాని | అదితి మెహ్రా | నామినేటెడ్ —ఫిలింఫేర్ అవార్డు , ఉత్తమ సహాయ నటి | |
2014 | హ్యాపీ ఎండింగ్ | విశాఖ | |
2015 | మార్గరీట విత్ ఆ స్ట్రా' | లైలా | స్పెషల్ జ్యూరీ అవార్డు - జాతీయ అవార్డు |
వెయిటింగ్ | తార దేశపాండే | ||
ఉన్ ప్లస్ ఉనే | అతిధి పాత్ర[5] | ||
కాష్ | ఎలీసబెత్ | అతిధి పాత్ర[6] | |
2016 | ఫ్రీడమ్ మేటర్స్ | డాక్యుమెంటరీ | |
లివింగ్ షేక్స్పియర్ | బీబీసీ డాక్యుమెంటరీ | ||
ఏ డెత్ ఇన్ ది గంజ్ | మిమి | ||
మంత్ర | పియా కపూర్ | ||
2017 | నేకేడ్ | శాండీ | షార్ట్ ఫిలిం [7] |
జియా ఔర్ జియా | జియా | ||
రిబ్బన్ | సహన మెహ్రా | ||
ది థాట్ అఫ్ యు | కే | షార్ట్ ఫిలిం | |
అజమాయిష్: ఆ జర్నీ త్రు ది సబ్ కాంటినెంట్ | డాక్యుమెంటరీ[8] | ||
2018 | ది జాబ్ | క్రిస్టినా | |
2019 | గల్లి బాయ్ | శ్వేతా /స్కై | |
కదఖ్ | ఫ్రాంకోయిస్ మరీ | ||
కాండీఫ్లిఫ్ | ఎమిలీ | ||
నీరుకొండ పార్వై | తమిళంలో మొదటి సినిమా; అతిధి పాత్ర | ||
2020 | పావ కధైగల్ | పెనెలొపె | సెగ్మెంట్ : లవ్ పన్నా ఉత్తరనుమ్[9] |
2022 | గోల్డఫిష్ | అనామిక ఫీల్డ్స్ | పోస్ట్ -ప్రొడక్షన్ [10] |
ఎమ్మా అండ్ ఏంజెల్ | ఎమ్మా | పోస్ట్ -ప్రొడక్షన్ [11] |
వెబ్ సిరీస్
మార్చుసంవత్సరం | పేరు | పాత్ర | ఇతర విషయాలు |
---|---|---|---|
2015 | మనిషి ప్రపంచం | ప్రమోషన్ అనౌన్సర్ | అతిధి పాత్ర |
2016 | కల్కిస్ గ్రేట్ ఎస్కేప్ | హోస్ట్ | [12] [13] |
షాకర్స్ | పేరులేనిది | ఎపిసోడ్: "హోమ్ ఎట్ లాస్ట్" [14] | |
2018 | స్మోక్ | తార | |
2019 | మేడ్ ఇన్ హెవెన్ | ఫైజా నఖ్వీ | |
సెక్రెడ్ గేమ్స్ | బట్యా అబెల్మాన్ | సీజన్ 2 | |
బ్రహ్మ | అలీషా ఖన్నా |
మూలాలు
మార్చు- ↑ V6 Velugu (30 September 2019). "పెళ్లికి ముందే గర్భం : పుట్టబోయే బిడ్డ "గే" అయినా ఓకేనట". Archived from the original on 16 June 2022. Retrieved 16 June 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Sify. "Kalki Koechlin is back with three new films 7" (in ఇంగ్లీష్). Archived from the original on 16 June 2022. Retrieved 16 June 2022.
- ↑ "Kalki Koechlin is back with three new films". Sify. Archived from the original on 21 January 2018. Retrieved 20 January 2018.
- ↑ "Watch out for Anurag Kashyap, Kalki in 'Trishna'". News18. 11 July 2012. Archived from the original on 16 November 2018. Retrieved 13 December 2015.
- ↑ "Un + Une". AlloCiné. Archived from the original on 2 February 2017. Retrieved 31 January 2017.
- ↑ Bhaskaran, Gautaman (27 October 2016). "Two Indian movies, vastly different, play at Tokyo Film Fest". Hindustan Times. Archived from the original on 12 October 2020. Retrieved 31 December 2016.
- ↑ Sharma, Dhanshri (8 March 2017). "In Naked, Kalki Koechlin Stars As Actress Whose Sex Scene Goes Viral". NDTV. Archived from the original on 14 April 2017. Retrieved 14 April 2017.
- ↑ "Azmaish: A Journey Through the Subcontinent". Women Make Movies. Archived from the original on 25 June 2018. Retrieved 25 June 2018.
- ↑ "'Paava Kadhaigal' teaser: Netflix anthology to release on December 18". The Hindu. 27 November 2020. Retrieved 28 November 2020.
- ↑ "Neena Gupta, Kalki Koechlin in international film Goldfish". Cinema Express (in అమెరికన్ ఇంగ్లీష్). 3 December 2020. Retrieved 3 December 2020.
- ↑ "Kalki Koechlin's New Film Explores Human-Pet Relationship". The Cowboy Channel (in అమెరికన్ ఇంగ్లీష్). 23 June 2021. Archived from the original on 25 అక్టోబరు 2021. Retrieved 23 June 2021.
- ↑ "Kalki Koechlin's 4,000km biking trip to the Northeast with her father will inspire you to travel". India Today. 1 September 2016. Archived from the original on 4 September 2016. Retrieved 5 September 2016.
- ↑ "Episodes". Hotstar. Archived from the original on 6 October 2018. Retrieved 15 March 2017.
- ↑ Kasotia, Yash (2 June 2016). "This Supernatural Short Film Starring Kalki Koechlin Will Make You Cringe in Horror". Scoopwhoop. Archived from the original on 26 December 2017. Retrieved 26 December 2017.