కల్పనా అయ్యర్ (జననం 26 జూలై 1956) భారతదేశానికి చెందిన సినిమా నటి, మోడల్, గాయని.[1] ఆమె 1981లో సినీరంగంలోకి అడుగుపెట్టి దాదాపు 100 పైగా సినిమాల్లో సహాయక నటిగా, అతిథి పాత్రల్లో నటించింది.[2][3]

కల్పనా అయ్యర్
జననం (1956-07-26) 1956 జూలై 26 (వయసు 67)
వృత్తినటి• గాయని• మోడల్
క్రియాశీల సంవత్సరాలు1978–1999

మోడలింగ్ మార్చు

కల్పనా అయ్యర్ 1978లో మిస్ ఇండియా పోటీల్లో మొదటి రన్నరప్‌గా, [4] 1978లో మిస్ వరల్డ్ 1978 అందాల పోటీలోభారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించి, టాప్ 15 సెమీ-ఫైనలిస్ట్‌గా నిలిచింది.

నటించిన సినిమాల పాక్షిక జాబితా మార్చు

  • పూనమ్ (1981)
  • హమ్ సే బద్కర్ కౌన్ (1981)
  • సత్తె పే సత్తా (1982)
  • హమ్ హై లాజవాబ్ (1984)
  • నల్లవనుక్కు నల్లవన్ (1984)
  • అమీర్ ఆద్మీ గరీబ్ ఆద్మీ (1985)
  • జఖ్మీ ఔరత్ (1988)
  • మిల్ గయీ మంజిల్ ముజే (1989)
  • అభి తో మై జవాన్ హూన్ (1989)
  • లాడ్లా (1994 చిత్రం)
  • అంజామ్ (1994).
  • గుండారాజ్ (1995)
  • హమ్ సాథ్ సాథ్ హై (1999)[5]

టెలివిజన్ మార్చు

సంవత్సరం సీరియల్ పాత్ర ఛానెల్
1992-1993 కాశిష్ శ్రీమతి. ఆనంద్ (రాహుల్ తల్లి) DD నేషనల్
1994 జునూన్ పార్వతి
చంద్రకాంత దమ్ దుమీ మాయీ
ఫర్మాన్ తస్నీమ్ పాషా
బనేగీ అప్నీ బాత్ రేవతి జీ టీవీ

మూలాలు మార్చు

  1. "Kalpana Iyer". Archived from the original on 28 December 2018. Retrieved 28 June 2018.
  2. Soparrkar, Sandip (2015-12-29). "Revisiting old memories with Kalpana Iyer". The Asian Age. Archived from the original on 27 October 2019. Retrieved 2019-10-27.
  3. Bhattacharya, Roshmila BhattacharyaRoshmila (August 5, 2019). "Kalpana Iyer: I want to work for as long as I can". Mumbai Mirror (in ఇంగ్లీష్). Archived from the original on 6 August 2019. Retrieved 2019-10-27.
  4. Miss India at Miss World: Femina Miss India and Eve's Weekly Delegates to the Miss World Pageant
  5. The Times of India. "Kalpana Iyer: I was not bold enough to have children out of wedlock - #BigInterview" (in ఇంగ్లీష్). Archived from the original on 17 July 2022. Retrieved 17 July 2022.

బయటి లింకులు మార్చు