కవిటి మండలం

ఆంధ్ర ప్రదేశ్, శ్రీకాకుళం జిల్లా లోని మండలము


కవిటి మంలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీకాకుళం జిల్లాకు, చెందిన మండలం.[3] OSM గతిశీల పటము

మండలం
నిర్దేశాంకాలు: 19°01′01″N 84°40′59″E / 19.017°N 84.683°E / 19.017; 84.683Coordinates: 19°01′01″N 84°40′59″E / 19.017°N 84.683°E / 19.017; 84.683
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాశ్రీకాకుళం జిల్లా
మండల కేంద్రంకవిటి
విస్తీర్ణం
 • మొత్తం118 కి.మీ2 (46 చ. మై)
జనాభా వివరాలు
(2011)[2]
 • మొత్తం75,974
 • సాంద్రత640/కి.మీ2 (1,700/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1089

మండలం కోడ్: 4779.ఈ మండలంలో 21 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[4]నిర్జన గ్రామాలు లేవు.

మండల సమాచారంసవరించు

2001 భారత  జనగణన గణాంకాల  ప్రకారం జనాభా - మొత్తం 70,945 - పురుషులు 33,590 - స్త్రీలు 37,355 అక్షరాస్యత మొత్తం 55.42% - పురుషులు 70.13% - స్త్రీలు 42.53%

మండలం లోని గ్రామాలుసవరించు

రెవెన్యూ గ్రామాలుసవరించు

  1. బెళగం
  2. సిలగం
  3. మాణిక్యపురం
  4. బల్లిపుట్టుగ
  5. కుసుమపురం
  6. వరక
  7. బొరివంక
  8. బెజ్జిపుట్టుగ
  9. జగతి
  10. కవిటి
  11. కారపాడు
  12. కొజ్జిరియ
  13. రఘునాధపురం
  14. రాజపురం
  15. వింజగిరి
  16. చండిపుట్టుగ
  17. భైరిపురం
  18. దెప్పిలి గొనపపుట్టుగ
  19. నెలవంక
  20. కపాసకుద్ది
  21. పుతియదల

మూలాలుసవరించు

  1. https://www.core.ap.gov.in/cmdashboard/Download/Publications/DHB/Srikakulam%20-%202019.pdf.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, SRIKAKULAM, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972928, archived from the original (PDF) on 29 September 2015
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-02-16. Retrieved 2020-03-13.
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-08-09. Retrieved 2020-03-13.

వెలుపలి లంకెలుసవరించు