కవిస్రమాట్

2021లో విడుదలైన తెలుగు సినిమా

కవిస్రమాట్ 2021లో విడుదలైన తెలుగు సినిమా. లైఫ్ ఐస్ బ్యూటిఫుల్ క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై ఎల్. బి. శ్రీ‌రామ్ నిర్మించిన ఈ సినిమాకు సవిత్ సి. చంద్ర దర్శకత్వం వహించాడు. ఎల్. బి. శ్రీరామ్, అనంత్‌, రామ‌జోగ‌య్య‌ శాస్త్రి , శ్రీఅన్వేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆగష్టు 29, 2021న విడుదలైంది.[1][2]

కవిస్రమాట్
దర్శకత్వంసవిత్ సి. చంద్ర
స్క్రీన్ ప్లేసవిత్ సి. చంద్ర
దీనిపై ఆధారితంవిశ్వనాథ సత్యనారాయణ
నిర్మాతఎల్. బి. శ్రీరామ్
తారాగణంఎల్. బి. శ్రీరామ్
అనంత్
రామ‌జోగ‌య్య‌ శాస్త్రి
టిఎన్ఆర్
రాజ్ కందుకూరి
శ్రీఅన్వేష్
ఛాయాగ్రహణంరాంకిరణ్ రెడ్డి
కూర్పుసతీష్ మద్దెల
సంగీతంజోశ్య‌భ‌ట్ల‌
నిర్మాణ
సంస్థ
లైఫ్ ఐస్ బ్యూటిఫుల్ క్రియేషన్స్
విడుదల తేదీs
2021 ఆగస్టు 29 (2021-08-29)(థియేటర్)
2022 అక్టోబరు 22 (2022-10-22)(ఆహా ఓటీటీ)
దేశం భారతదేశం
భాషతెలుగు
కవిస్రమాట్ సినిమా పోస్టర్

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: లైఫ్ ఐస్ బ్యూటిఫుల్ క్రియేషన్స్
  • నిర్మాత: ఎల్. బి. శ్రీ‌రామ్
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సవిత్ సి. చంద్ర
  • సంగీతం: జోశ్య‌భ‌ట్ల‌
  • సినిమాటోగ్రఫీ: రాంకిరణ్ రెడ్డి
  • ఎడిటర్ & పబ్లిసిటీ డిజైనర్: సతీష్ మద్దెల
  • ప్రొడక్షన్ హెడ్: శ్రీ అన్వేష్ ఉప్పులూరి
  • డి.ఐ & సౌండ్ ఎఫెక్ట్స్: రాజేష్ ఆర్.బి

మూలాలు మార్చు

  1. Sakshi (29 August 2021). "క‌వి స‌మ్రాట్ మూవీ రివ్యూ". Archived from the original on 18 November 2021. Retrieved 18 November 2021. {{cite news}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 29 ఆగస్టు 2021 suggested (help)
  2. "ఆహా చేతికి ఎల్బీ శ్రీరామ్‌ సినిమా డిజిటల్‌ హక్కులు". 19 October 2022. Archived from the original on 19 October 2022. Retrieved 19 October 2022.
  3. NTV (24 August 2021). "వెండితెర విశ్వనాథ సత్యనారాయణగా ఎల్బీ శ్రీరాం". Archived from the original on 15 November 2021. Retrieved 15 November 2021.
  4. Prajashakti (21 August 2021). "'కవి సమ్రాట్‌' ఎల్‌బి శ్రీరామ్‌". Archived from the original on 15 November 2021. Retrieved 15 November 2021.