కాజల్ రాఘవాని
కాజల్ రాఘవాని ( భోజ్‌పురి: काजल राघवानी; 1990 జూలై 20) భారతీయ నటి.[1][2][3] ఆమె ప్రతిజ్ఞ 2, హుకుమత్, పాట్నా సే పాకిస్థాన్, ముఖద్దర్, మెహందీ లగా కే రఖ్నా, మై సెహ్రా బంద్ కే ఆవుంగా వంటి భోజ్‌పురి చిత్రాలలో నటించింది.[4][5][6] ఆమె 2011లో భోజ్‌పురి చిత్రం సుజ్ఞాతో సినీరంగ ప్రవేశం చేసింది.
కాజల్ రాఘవాని | |
---|---|
జననం | |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2011–ప్రస్తుతం |
ఆమె 2016లో దుబాయ్‌లో జరిగిన ఇంటర్నేషనల్ భోజ్‌పురి ఫిల్మ్ అవార్డ్స్ (IBFA) లో భోజ్‌పురి ఉత్తమ నటి పీపుల్స్ ఛాయిస్ అవార్డును అందుకుంది.[7]
ఫిల్మోగ్రఫీ
మార్చుసంవత్సరం | సినిమా | పాత్ర | నోట్స్ |
2011 | సుగ్నా | ||
2013 | రిహై | ||
2014 | ప్రతిజ్ఞ 2 | ||
2014 | దేవ్రా భైల్ దీవానా | ||
2015 | పాట్నా సే పాకిస్తాన్ | కోమల్ | |
2015 | హుకుమత్ | ||
2015 | బాజ్ గెయిల్ డంకా | ||
2016 | భోజ్‌పురియా రాజా | ||
2016 | జానేమన్ | ||
2016 | ఇంతేకామ్ | శ్వేత | |
2016 | ఆషిక్ ఆవారా | ||
2016 | దబాంగ్ ఆషిక్ | ||
2016 | లగీ తోహ్సే లగన్ | ||
2017 | జై మెహ్రారు జై ససురారి | ||
2017 | తేరే జైసా యార్ కహాన్ | ||
2017 | హామ్ హై హిందుస్తానీ | ||
2017 | సర్కార్ రాజ్ | అతిధి పాత్ర | |
2017 | మెహందీ లగా కే రఖ్నా | కాజల్ | |
2017 | ప్యార్ కే రంగ్ హజార్ | ||
2017 | మై సెహ్రా బంద్ కే ఆవుంగా | పూజ | |
2018 | ముకద్దర్ | ఆమెనే | |
2018 | దీవానాపన్ | ఆమెనే | |
2018 | దుల్హన్ గంగా పార్ కే | రాధ | |
2018 | బైరి కంగనా 2 | చందా | |
2018 | సంఘర్ష్ | రుఖ్మణి | |
2018 | బాలం జీ లవ్ యూ | మీరా | |
2018 | నాగదేవ్ | నగీనా/ శివాని | |
2018 | దబాంగ్ సర్కార్ | అతిధి పాత్ర | |
2019 | మైనే ఉంకో సజన్ చున్ లియా | సోనా | |
2019 | కూలీ నం. 1 | రాణి | |
2019 | వివాహః | అతిధి పాత్ర | |
2019 | బాఘీ- ఏక్ యోద్ధ | [8] | |
2019 | కాశీ విశ్వనాథ్ | [9] | |
2021 | దుల్హన్ వహీ జో పియ మన్ భాయే | దియా | |
2021 | లిట్టి చోఖా | [10] |
మూలాలు
మార్చు- ↑ "Kajal Raghwani goes bold in 'Lagi Tohse Lagan'". The Times of India. 10 January 2017.
- ↑ "Pawan Singh to romance Kajal Raghwani in 'Tere Jaisa Yaar Kahan'". The Times of India. 13 January 2017.
- ↑ "Kajal Raghwani Biography, Hot Photos, Movies - Kajal Raghwani". Archived from the original on 10 April 2021.
- ↑ "'Aashiq Awara' to release on Holi". The Times of India. 13 January 2017.
- ↑ "16 साल की उम्र में इस अभिनेत्री ने बड़े पर्दे पर रखा था कदम, आज मना रहीं जन्मदिन".
- ↑ "First look of 'Bhojpuriya Raja' unveiled". The Times of India. 13 January 2017.
- ↑ "IBFA AWARDS WINNERS LIST 2016". Bhojpuri Xp. Archived from the original on 26 July 2018. Retrieved 26 September 2018.
- ↑ "Khesari Lal Yadav and Kajal Raghwani starrer 'Baaghi Ek Yodha' trailer is out". The Times of India. 9 September 2019. Retrieved 10 September 2019.
- ↑ "Ritesh Pandey and Kajal Raghwani starrer 'Kashi Vishwanath' to release on June 21". The Times of India. 14 June 2019. Retrieved 27 May 2020.
- ↑ "खेसारीलाल यादव की फिल्म 'लिट्टी चोखा' जल्द होगी रिलीज". News Nation (in హిందీ). 11 January 2021. Retrieved 23 February 2021.