కాటంరాజు నారాయణ రావు
కాటంరాజు నారాయణ రావు 12 ఆక్టోబర్ 1931 న మచిలీపట్నం గ్రామంలో జన్మించాడు. నారాయణరావు గారు భారత తనిఖీలు, అకౌంట్స్ సర్వీస్ నుండి పదవీ విరమణ పొందాడు తన తల్లి K. సరస్వతి దేవి నుండి జ్యోతిషం నేర్చుకున్నాడు. జ్యోతిష పాఠశాల భారతీయ విద్య భవన్, న్యూఢిల్లీ స్థాపకుడు.వేద జ్యోతిష్కులు అమెరికన్ కౌన్సిల్ రెండవ సదస్సు 1993లో ముఖ్య అతిథి. వేదంగా జ్యోతిష్కాన్ని పాఠ్యాంశంగా ఇండియాన్ యునివర్ససిటిలో ప్రవేశపెట్టాడు
కాటంరాజు నారాయణ రావు | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | మచిలీపట్నం, ఆంధ్ర ప్రదేశ్, భారత దేశము | 1931 అక్టోబరు 12
వృత్తి | జ్యోతిష పండితులు |
జాతీయత | హిందువులు |
ముద్రించబడిన పుస్తకాలు
మార్చు- Learn Hindu Astrology Easily
- Astrology, Destiny & The Wheel Of Time
- Ups and Downs In Career: Replicable Astrological Techniques Using Transits of Saturn & Jupiter
- Planets and Children
- Predicting Through Jaimini's Chara Dasha
- Predicting through Karakamsha & Jaimini's Mandook Dasha
- Karma and Rebirth In Hindu Astrology
- Dips into Divinity Astrology and History
- The Nehru Dynasty
- Timing Events Through Vimshottari Dasha
- Learn Successful Predictive Techniques of Hindu Astrology
- Yogis, Destiny and the Wheel of Time
- Enigmas in Astrology
- Tried techniques of predictions and some memories of an astrologer
- Risks and Tricks in Astrological Predictions
- Kaal Sarpa Yoga-Why such fright?
- Jyotisha the super-science: A rich heritage of India’s composite culture