కాపిటల్ -3 (పుస్తకం)
మానవులకు, 'మానవ సమాజం' గురించి తెలుసుకోడానికి మించిన జ్ఞానం వుండదు. ఆ జ్ఞానాన్ని ఇచ్చే శాస్త్రీయమైన గ్రంధం 'కాపిటల్' . మానవ సమాజం సృష్టించుకున్న విజ్ఞాన సంపదల్లో - 19వ శతాబ్దపు జర్మన్ తత్వ శాస్త్రమూ, ఇంగ్లీషు ఆర్ధిక శాస్త్రమూ, ఫ్రెంచి సోషలిస్టు సిద్ధాంతమూ అత్యంత ప్రధానమైనవి. ఆ మూడింటి లోనూ వున్న అశాస్త్రీయ, భావవాద లక్షణాలను తొలగించి, వాటిని, పూర్తిగా శాస్త్రీయమైన పునాదుల మీద నిలబెట్టినదాని ఫలితమే - 'మార్క్స్ సిద్ధాంతం'. ఆ సిద్ధాంత జ్ఞానంతో మార్క్సు, 'ఇంగ్లండు పెట్టుబడిదారీ ఆర్ధిక వ్యవస్థ' గురించి చేసిన విమర్శనాత్మక పరిశీలనే - 'కాపిటల్' (పెట్టుబడి) పుస్తకం.[1]
కాపిటల్ -3 | |
కాపిటల్ -3 (పెట్టుబడి) | |
కృతికర్త: | రంగనాయకమ్మ |
---|---|
అసలు పేరు (తెలుగులో లేకపోతే): | కాపిటల్ -3 |
అనువాదకులు: | రంగనాయకమ్మ |
సంపాదకులు: | రంగనాయకమ్మ |
దేశం: | భారతదేశము |
భాష: | తెలుగు |
సీరీస్: | ప్రచురణ నెం. 46 |
ప్రక్రియ: | పెట్టుబడి - ఉత్పత్తి |
ప్రచురణ: | అరుణా పబ్లిషింగ్ హౌస్, విజయవాడ |
విడుదల: | జూన్ 1988 |
ప్రచురణ మాధ్యమం: | తెలుగు సాహిత్యము |
పేజీలు: | 531 |
పుస్తకంలోని అంశాలు
మార్చు- పెట్టుబడిదారీ వుత్పత్తి విధానమూ దాని రూపాలూ
- మాన్యుపాక్చర్ ఉత్పత్తి ... ప్రశ్నలు.
- నిరుద్యోగ సమస్య గురించి పెట్టు బడి దారీ ఆర్థిక వేత్త లేమంటారు?
- శ్రమ, పెట్టుబడికి లోబడడం,
- ఉత్పాదక శ్రమా, అనుత్పాదక శ్రమా...
- పెట్టుబడి విస్తరణ ....
మొదలగు విషయాలమీద సవివరంగా చర్చించ బడింది.
ఈ పుస్తకాన్ని ముప్పల రంగనాయకమ్మ తెలుగులోకి అనువదించింది.
మూలాలు
మార్చు- ↑ మార్క్స్ ‘కాపిటల్’ పరిచయం-1(Marx Capital Parichayam 1) By Ranganayakamma - తెలుగు పుస్తకాలు Telugu books - Kinige. Archived from the original on 2020-09-24. Retrieved 2020-08-26.