కాప్సికం ఆనం

capsicum annum
Paprikapflanze.jpg
Scientific classification
Kingdom:
(unranked):
యూ డైకాట్
Order:
సొలనేల్స్
Family:
సొలనేసి
Binomial name
క్యాప్సికం ఆన్నమ్
L.Hoffmanns
Synonymsక్యాప్సికం క్రిస్పం దునల్

క్యాప్సికం బౌహినిల్ దునల్

కాప్సికం ఆనమ్సవరించు

  • కింగ్ డమ్:ప్లాంటె
  • ఆడర్:సొలనేల్స్
  • ఫ్యా మిలి:సొలనేసీ
  • జినస్:క్యాప్సికమ్

విస్తరణసవరించు

ఈ మొక్క దక్షిణ, ఉత్తర అమెరిక యొక్క స్థానిక జాతి.ఈ జాతులు అత్యంత సాదరన, విస్త్రుతంగా దీనిని ఐదు పెంపుడు రకాలలో సాగు చేస్తారు.

లక్షణాలుసవరించు

ఆనం అంటే సంవత్సరం అని అర్దం.ఇది ఒక వార్షిక మొక్క.ఇవి ఒక పెద్ద శాశ్వత పొదల్లగ పెరిగే మొక్క.దీని కాయలు పక్వానికి వచ్చినపుడు పసుపు పచ్చ లేద ఎరుపు రంగులో వుండును.

ఉపయొగాలుసవరించు

మిరపకాయలు, మిరియాలు ప్రపంచ వ్యాప్తంగా సాగు చేస్తారు. మిరయలను ఔషదంగ, ఆహార పదార్దంగ వాడుతారు. ఇవి అజిర్తి, గొంతులో పుండులకు తగ్గించాడనికి వాడుతారు. కొన్ని అలాంకార మొక్కలుగా ఉపయొగిస్తారు.

మూలాలుసవరించు

  1. https://en.wikipedia.org/wiki/Capsicum_annuum#cite_ref-GRIN_1-0
  2. https://en.wikipedia.org/wiki/Capsicum_annuum#cite_ref-2
  3. https://en.wikipedia.org/wiki/Capsicum_annuum#cite_ref-3
  4. https://en.wikipedia.org/wiki/Capsicum_annuum#cite_ref-4
  5. https://en.wikipedia.org/wiki/Capsicum_annuum#cite_ref-5
  6. https://en.wikipedia.org/wiki/Capsicum_annuum#cite_ref-SpicePages_7-0