కామాక్షి
కామాక్షి అనునది ఒక ఔషధ మొక్క. దీనిని మదన కామాక్షి, రణగువ్వ, మదనమస్తు అని కూడా పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం Cycas circinalis.
మదన కామాక్షి | |
---|---|
![]() | |
A 200-year-old specimen with a group of younger ones and a female cone in Prague | |
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | |
Division: | Cycadophyta
|
Class: | Cycadopsida
|
Order: | Cycadales
|
Family: | |
Genus: | |
Species: | C. circinalis
|
Binomial name | |
Cycas circinalis |
పంపిణీ సవరించు
కామాక్షి జిమ్నోస్పెర్మ్గా జాతి మాత్రమే, వీటి మూలాలు శ్రీలంక జాతులుగా గుర్తించబడ్డాయి.
సేద్యం సవరించు
ఈ మొక్కను ఎక్కువగా హవాయిలో పండిస్తారు, ప్రకృతి దృశ్యంలో ప్రదర్శన కొరకు, చీలికలు ఉండే ఆకుల కోసం.
ఆహారంగా ఉపయోగించుట సవరించు
వీటి విత్తనాలు విషపూరితం. విత్తనాలలో ఉన్న శక్తివంతమైన విషాన్ని నీటిలో విత్తనాలను నానబెట్టుట ద్వారా తొలగించబడుతుంది. మొదటిసారి విత్తనాలు నానబెట్టిన నీరు పక్షులు, మేకలు, గొర్రెలు, పందులను చంపగలుగుతాయి. తరువాత నానబెట్టిన నీరు ప్రమాదకరం కాదని చెబుతారు. చివరగా నానబెట్టిన తరువాత ఈ విత్తనాలను ఎండబెట్టి తరువాత పిండి వలె చేస్తారు. ఈ పిండిని టోర్టిల్లాలు, తమలేల వంటి ఆహార పదార్థాల తయారీలోను, సూప్, జావ తయారీకి ఉపయోగిస్తారు.