కామ్రేడ్ (సినిమా)

కామ్రేడ్ 1996లో వెలువడిన తెలుగు సినిమా. కేతినేని పిక్చర్స్ బ్యానర్‌పై ఆర్.కేతినేని బాబు నిర్మించిన ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఎం.ప్రభాకర్ రెడ్డి అందించాడు. జె.వి.రాఘవులు సంగీత దర్శకత్వం నిర్వహించాడు.[1]

కామ్రేడ్
సినిమా పోస్టర్
దర్శకత్వం ఎం.ప్రభాకర్ రెడ్డి
స్క్రీన్ ప్లేఎం.ప్రభాకర్ రెడ్డి
కథఎం.ప్రభాకర్ రెడ్డి
నిర్మాతఆర్.కేతినేని బాబు
సంగీతంజె.వి.రాఘవులు
నిర్మాణ
సంస్థ
కేతినేని పిక్చర్స్
విడుదల తేదీ
1996
దేశం భారతదేశం
భాషతెలుగు

పాటలు

మార్చు
  1. అదిగదిగో తెలంగాణ
  2. సిరిమల్లె పూవంటి
  3. అందుకో దండాలు
  4. ఏ కులమంటావు
  5. అమ్మా నను కన్నందుకు
  6. జాంబిరి జాంబిరి
  7. ఆ చల్లని సముద్రగర్భం
  8. తోటరాముడు
  9. ఆగదు ఆగదు

మూలాలు

మార్చు
  1. వెబ్ మాస్టర్. "Comrade (M. Prabhakar Reddy)". ఇండియన్ సినిమా. Retrieved 19 October 2022.