కార్బన్ పేపర్
కార్బన్ పేపర్ (Carbon paper) ఇదివరలొ కార్బొనిక్ పేపర్ అని పిలిచేవారు. కార్బన్ పేపర్ ఒక వైపు తేలికపాటు అయిన సిర మైనం ద్వారా పూయబడి ఉంటుంది. కార్బన్ పేపరును ఒకే సమయంలో ద్వంద్వ ప్రతులు తయారుచేయడానికి ఉపయెగపడుతుంది.[1]
ద్వంద్వ ప్రతులు
మార్చుద్వంద్వ ప్రతులు వ్రాయాడానికి కార్బన్ పేపరును మూలమైన పేపరుకు ఖాళీ పేపరు మధ్యలో కార్బన్ పేపరు పెట్టి పై మూలమైన కాగితం పై వ్రాస్తే ఒకే సమయంలో మూలం మీద, క్రింది ఖాళీ కాగితం పై ప్రతులు తయారు అయిపోతాయి. ఈ కార్బన్ పేపరును ద్వంద ప్రతులే కాకుండా ఎక్కువ ప్రతులు తయారు చేయడానికి ఉపయెగపడుతుంది.కొన్ని సందర్భాలలో మూడు లేక నాలుగు ప్రతులు ఒకేసారి తయారు చేస్తారు, అయితే మొదటి ప్రతికి వచ్చిన అక్షర నాణ్యత రెండవ ప్రతికి రాదు.
సైక్లోస్టైల్ చేయడానికి అవసరమైన స్టెన్సిల్ పేపరులో ఈ కార్బన్ పేపరును ఉపయెగిస్తారు.
ఫోటో కాపీ యంత్రాలు వచ్చాక కార్బన్ పేపరు ఉపయౌగం తగ్గుతోంది. అంతే కాకుండా న్.సి.ఆర్. పేపరు వచ్చాక కార్బ్న్ పేపరు సహాయం లేకుండానే ఉష్ణోగ్రత మీద అధారపడి క్రింది పేపరు మీద అచ్చుపడేటట్లు సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్నాం. కంప్యూటర్ ఉపయోగంతో ఎక్కువ ప్రతులు చేసేందుకు కార్బన్ పేపర్ మీద ఆధారపడవలసిన అవసరం తగ్గిపోతున్నది.
కార్బన్ పేపర్ తయారు చేసే కంపెనీలు
మార్చుమూలాలు
మార్చు- ↑ "Transfer element and method of making the same 1959 Patent app. (via Google search)". Retrieved 2013-10-23.