కార్ల్ ఫ్రెడెరిక్ గాస్
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
జోహన్ కార్ల్ ఫ్రెడెరిక్ గాస్ (ఏప్రిల్ 30, 1777—ఫిబ్రవరి 23, 1855) జర్మనీకి చెందిన సుప్రసిద్ధ గణిత శాస్త్రజ్ఞుడు, శాస్త్రవేత్త. సంఖ్యా శాస్త్రము, గణాంక శాస్త్రము, ఖగోళ శాస్త్రము, కాంతి మొదలైన రంగాలలో విశేష సేవలు చేశాడు. గాస్ చిన్నతనంలో నే అత్యంత ప్రతిభ కనబరచిన బాలమేధావి. గాస్ నియమంను రూపొందించాడు.
కార్ల్ ఫ్రెడెరిక్ గాస్ | |
---|---|
జననం | జోహన్ కార్ల్ ఫ్రెడెరిక్ గాస్ 1777 ఏప్రిల్ 30 Brunswick, Duchy of Brunswick-Wolfenbüttel, Holy Roman Empire |
మరణం | 1855 ఫిబ్రవరి 23 Göttingen, Kingdom of Hanover | (వయసు 77)
నివాసం | Kingdom of Hanover |
జాతీయత | జర్మనీ |
రంగములు | గణిత శాస్త్రము, భౌతిక శాస్త్రము |
వృత్తిసంస్థలు | University of Göttingen |
చదువుకున్న సంస్థలు | University of Helmstedt |
పరిశోధనా సలహాదారుడు(లు) | Johann Friedrich Pfaff |
ఇతర విద్యా సలహాదారులు | Johann Christian Martin Bartels |
డాక్టొరల్ విద్యార్థులు | Christoph Gudermann Christian Ludwig Gerling Richard Dedekind Johann Listing Bernhard Riemann Christian Peters Moritz Cantor |
ఇతర ప్రసిద్ధ విద్యార్థులు | Johann Encke Peter Gustav Lejeune Dirichlet Gotthold Eisenstein Carl Wolfgang Benjamin Goldschmidt Gustav Kirchhoff Ernst Kummer August Ferdinand Möbius L. C. Schnürlein Julius Weisbach |
ప్రసిద్ధి | See full list |
ప్రభావితులు | Sophie Germain Ferdinand Minding |
ముఖ్యమైన పురస్కారాలు | Copley Medal (1838) |
సంతకం |
బాల్యము
మార్చుకుటుంబం
మార్చుతండ్రి ఓ నిరుపేద తోటమాలి. నిజాయితీగా, నిక్కచ్చిగా ఉండే మనిషి. అలాగే చాలా మొరటు వాడు కూడా. కనుక గౌస్ బాల్యం అంత సాఫీగా సాగలేదు. ఆయన వ్యక్తిగత జీవితం కొన్ని అనుకోని దుర్ఘటనలతో కూడుకొన్నది. మొదటి భార్య జొహన్నా ఓష్టాఫ్ 1809లో పిన్నవయసులోనే మరణించడం, వెంటనే లూయిస్ అనే ఒక కుమారుడు మరణించడం ఆయనను బాగా క్రుంగదీసింది. ఈ సంఘటనల నుంచి ఆయన జీవితాంతం పూర్తిగా కోలుకోనే లేదు.