కాలయముడు 1983 అక్టోబరు 13న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ పల్లవి ఫిలింస్ పతాకంపై బాబు సూరపనేని నిర్మించిన ఈ సినిమాకు నందం హరిశ్చంద్రరావు దర్శకత్వం వహించాడు. మోహన్ బాబు, శ్రీ పల్లవి, శారదలు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు జె.వి.రాఘవులు సంగీతాన్నందించాడు.[1]

కాలయముడు
(1983 తెలుగు సినిమా)
నిర్మాణం ఎన్.హరిశ్చంద్రరావు
తారాగణం శారద
సంగీతం జె.వి.రాఘవులు
ఛాయాగ్రహణం సూరపనేని వెంకటరత్నం
నిర్మాణ సంస్థ శ్రీ పల్లవి ఫిల్మ్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

తారాగణం

మార్చు
  • మోహన్ బాబు,
  • శ్రీ పల్లవి (అరంగేట్రం), (తమిళ నటుడు టి.ఎస్. బాలయ్య కుమార్తె శ్రీ పల్లవి హీరోయిన్‌గా నటించిన తొలి చిత్రం ఇది.)
  • శారద,
  • జయమాలిని,
  • రాగిణి,
  • ప్రభాకర రెడ్డి,
  • నూతన్ ప్రసాద్,
  • గిరిబాబు,
  • రాళ్లపల్లి,
  • మమత,
  • సాక్షి రంగారావు,
  • చలపతిరావు,
  • పిజె శర్మ

సాంకేతిక వర్గం

మార్చు
  • కథ: బాల మురుగన్
  • డైలాగ్స్: పరుచూరి బ్రదర్స్
  • సాహిత్యం: వేటూరి
  • సంగీతం: జెవి రాఘవులు
  • ఎడిటింగ్: జిజి కృష్ణారావు
  • కళ: భాస్కర రాజు
  • కొరియోగ్రఫీ: శ్రీను
  • సమర్పకుడు, సినిమాటోగ్రాఫర్: ఎస్. వెంకటరత్నం
  • నిర్మాత: బాబు సూరపనేని
  • దర్శకుడు: నందం హరిశ్చంద్రరావు
  • బ్యానర్: శ్రీ పల్లవి ఫిల్మ్స్

పాటలు

మార్చు
  1. గంతకు తగ్గ బొంత చీకటి పడితే చింత నా వయసంతా - పి. సుశీల
  2. గోదారి గట్టుకన్న వయ్యారి చీరకట్టు పదిలంగా ఉన్నదే అమ్మడు - ఎస్.పి. బాలు, పి. సుశీల
  3. పెరటి దొడ్డివైపున అరటి తోటలోపల గిలకబావి పక్కన  - ఎస్.పి. బాలు, పి. సుశీల
  4. బాలా బారసాల సాల బారసాల తండ్రి పేరు పెట్టాలా తాత పేరు - ఎస్.పి. బాలు, పి. సుశీల
  5. వాటమైన వయ్యారం సొంతమైతే సంసారం ముద్దుమీద - ఎస్.పి. బాలు, పి. సుశీల

మూలాలు

మార్చు
  1. "Kala Yamudu (1983)". Indiancine.ma. Retrieved 2022-11-27.

బాహ్య లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=కాలయముడు&oldid=4075884" నుండి వెలికితీశారు