కాలాస్పార్గేస్ పెగోల్
కాలాస్పర్గేస్ పెగోల్, అనేది అస్పర్లాస్ బ్రాండ్ పేరుతో విక్రయించబడింది. ఇది తీవ్రమైన లింఫోబ్లాస్టిక్ లుకేమియా చికిత్సకు ఉపయోగించే ఔషధం.[1] ఇది 1 నెల నుండి 21 సంవత్సరాల వయస్సు ఉన్నవారిలో ఇతర మందులతో ఉపయోగించబడుతుంది.[1] ఇది సిరలోకి ఇంజెక్షన్ ద్వారా ఇవ్వబడుతుంది.[2]
Clinical data | |
---|---|
వాణిజ్య పేర్లు | Asparlas |
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ | monograph |
MedlinePlus | a619015 |
లైసెన్స్ సమాచారము | US Daily Med:link |
ప్రెగ్నన్సీ వర్గం | ? (US) |
చట్టపరమైన స్థితి | ℞-only (US) |
Routes | Intravenous |
Identifiers | |
ATC code | ? |
Synonyms | Calaspargase pegol-mknl, EZN-2285 |
Chemical data | |
Formula | ? |
సాధారణ దుష్ప్రభావాలలో కాలేయ సమస్యలు, ప్యాంక్రియాటైటిస్, అసాధారణ రక్తం గడ్డకట్టడం ఉన్నాయి.[1] ఇతర దుష్ప్రభావాలు అలెర్జీ ప్రతిచర్యలు, రక్తం గడ్డకట్టడం, రక్తస్రావం కలిగి ఉండవచ్చు.[1] గర్భధారణ సమయంలో ఉపయోగించడం శిశువుకు హాని కలిగించవచ్చు.[2] ఇది మోనోమెథాక్సీ పాలిథిలిన్ గ్లైకాల్ కి ఆస్పరాగినేస్‌ను జోడించడం ద్వారా తయారు చేయబడింది.[2]
కలాస్పర్గేస్ పెగోల్ 2018లో యునైటెడ్ స్టేట్స్‌లో వైద్యపరమైన ఉపయోగం కోసం ఆమోదించబడింది.[1] యునైటెడ్ స్టేట్స్‌లో 2021 నాటికి 3,750 యూనిట్ సీసా ధర దాదాపు 25,400 అమెరికన్ డాలర్లు.[3] ఇది పాక్షికంగా ఈ. కోలిచే తయారు చేయబడింది.[4]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 "DailyMed - ASPARLAS- calaspargase pegol injection, solution". dailymed.nlm.nih.gov. Archived from the original on 31 October 2021. Retrieved 29 December 2021.
- ↑ 2.0 2.1 2.2 "Calaspargase Pegol-mknl". drugs.com. American Society of Health-System Pharmacists. Retrieved 29 December 2021.
- ↑ "Asparlas Prices, Coupons & Patient Assistance Programs". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 19 April 2021. Retrieved 29 December 2021.
- ↑ "calaspargase pegol-mknl". www.cancer.gov (in ఇంగ్లీష్). 2 February 2011. Archived from the original on 17 January 2021. Retrieved 29 December 2021.