కాల జ్ఞానం

(కాల జ్ఞానము నుండి దారిమార్పు చెందింది)

కాలజ్ఞానం, అనేది త్రికాలాలకు (భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు) సంబంధించిన జ్ఞానం. జరగబోవు సంగతులను చెప్పే తెలివి. కాలజ్ఞానం పేరుతో పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఒక గ్రంథాన్ని రచించాడు.

20130315 123440 diety Sri Sri Sri Potuluri Veerabrahmam garu.jpg
కాలజ్ఞాని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి

ఇవీ చూడండిసవరించు