For other uses, see Kashmiri (disambiguation)

Template requires an ISO 639 language code

కాశ్మీరీ (कॉशुर, کٲشُر కాషుర్) ఒక దార్దీ భాష, ప్రధానంగా భారతదేశం లోని జమ్మూ కాశ్మీరు రాష్ట్రంలోని కాశ్మీరు లోయప్రాంతంలో మాట్లాడబడుచున్నది. .[1][2][3] ఈభాషను మాట్లాడేవారు దాదాపు 7,147,587 మంది గలరు: ఇందులో 6,797,587[4] మంది భారతదేశంలోనూ, 353,064[5] మంది పాకిస్తాన్ లోనూ గలరు.[6] ఈ భాష ఇండో-యూరోపియన్ కుటుంబానికి చెందిన ఇండో-ఆర్యన్ భాషలుకు చెందింది. భౌగోళికపరంగా దీనిని ఉప-వర్గం దార్దీ భాష ల క్రమంలోనూ ఉంది.[7] భారతదేశపు 23 అధికారికభాషలలో కాశ్మీరీ కూడా ఒకటి.[8]

  1. "Koshur: An Introduction to Spoken Kashmiri". Kashmir News Network: Language Section (koshur.org). Retrieved 2007-06-02.
  2. "Kashmiri Literature". Kashmir Sabha, Kolkata. Archived from the original on 2007-09-29. Retrieved 2007-06-02.
  3. "Kashmiri Language: Roots, Evolution and Affinity". Kashmiri Overseas Association, Inc. (KOA). Archived from the original on 2007-04-21. Retrieved 2007-06-02.
  4. (PDF) https://web.archive.org/web/20200720103654/https://www.censusindia.gov.in/2011Census/Language-2011/Statement-1.pdf. Archived from the original (PDF) on 2020-07-20. Missing or empty |title= (help)
  5. https://www.dawn.com/news/1410447. Missing or empty |title= (help)
  6. "Kashmiri: A language of India". Ethnologue. Retrieved 2007-06-02.
  7. "Kashmiri language". Encyclopædia Britannica. Retrieved 2007-06-02.
  8. "Scheduled Languages of India". Central Institute of Indian Languages. Retrieved 2007-06-02.